కవురు శ్రీనివాస్
కవురు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2023 మార్చిలో జరిగే ఎన్నికలకు స్థానిక సంస్థల కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1][2] కవురు శ్రీనివాస్ 2023 మార్చి 17న 481 ఓట్లతో ఎమ్మెల్సీగా ఎన్నికై[3], 2023 మే 15న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు .[4]
కవురు శ్రీనివాస్ | |||
| |||
శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 మార్చి 15 | |||
నియోజకవర్గం | స్థానిక సంస్థల కోటా | ||
---|---|---|---|
పదవీ కాలం *జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, పశ్చిమ గోదావరి జిల్లా- 2021-23
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1978 డిసెంబరు 17 పొలమూరు, నాగళ్లదిబ్బ, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) | ||
సంతానం | 2 కుమార్తెలు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
- ↑ Eenadu (21 February 2023). "వంక.. కవురు". EENADU. Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
- ↑ Sakshi (17 March 2023). "'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
- ↑ 10TV Telugu (15 May 2023). "ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)