రంగకవి ఒక ప్రముఖ కవి.ఈయన నియోగి బ్రాహ్మణుడు. వేంకటకృష్ణయామాత్య, కామాక్షమ్మల కుమారుడు.

రచయిత రచనలుసవరించు

ఇతర విశేషాలుసవరించు

ఆలూరి కుప్పన కవికి ఇతడు గురువు.క్రీ.శ. 1750 ప్రాంతములో ఫ్రెంచి గవర్నరు డూప్లే ప్రభువుకు దుబాసిగా ఉన్న ఆనందరంగ పిళ్ళె ఆస్థాన కవిగా కూడా ఇతడు పనిచేసాడు.