కాంగ్రెస్ (ఎ)
భారతీయ రాజకీయ పార్టీ
కాంగ్రెస్ (ఎ) అనేది కేరళలోని రాజకీయ పార్టీ. భారత జాతీయ కాంగ్రెస్ (యు) నుండి విడిపోయిన ఎకె ఆంటోనీ 1980లో ఈ పార్టీని స్థాపించాడు. పార్టీ ప్రధానంగా కేరళలో క్రియాశీలకంగా ఉంది. 1980-1982 సమయంలో ఈ.కె. నాయనార్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మంత్రివర్గంలో చేరింది. నాయనార్ మంత్రివర్గం పతనం తర్వాత, పార్టీ 1982లో కాంగ్రెస్‌లో విలీనం చేయబడింది.[1]
కాంగ్రెస్ | |
---|---|
స్థాపకులు | ఎ.కె.ఆంటోనీ |
స్థాపన తేదీ | 1980 |
రంగు(లు) | టర్కోయిస్ |
ECI Status | రద్దు చేసిన పార్టీ |
మూలాలు
మార్చు- ↑ "Congress(I) leader Karunakaran sworn in as Kerala CM". India Today (in ఇంగ్లీష్). October 9, 2013. Retrieved 2020-09-08.