కాకినాడ రెవెన్యూ డివిజను

కాకినాడ రెవెన్యూ డివిజను, కాకినాడ జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం.కాకినాడ నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.

కాకినాడ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ
ప్రధాన కార్యాలయంకాకినాడ
మండలాల సంఖ్య11

చరిత్ర మార్చు

కాకినాడ జిల్లా ఏర్పడడంతో రెవెన్యూ డివిజన్ లోని మండలాలు 9 [1] నుండి 11 అయ్యాయి.

మండలాలు మార్చు

 1. కరప
 2. కాకినాడ గ్రామీణ
 3. కాకినాడ పట్టణ
 4. కాజులూరు
 5. గొల్లప్రోలు
 6. తాళ్లరేవు
 7. తొండంగి
 8. పిఠాపురం
 9. పెదపూడి
 10. యు.కొత్తపల్లి
 11. సామర్లకోట

మూలాలు మార్చు

 1. "District Census Handbook - East Godavari" (PDF). Census of India. p. 16. Archived from the original (PDF) on 13 November 2015. Retrieved 18 January 2015.

వెలుపలి లంకెలు మార్చు