కాకుమాను ఉళక్కి

కాకుమాను ఉళక్కి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్యుడు, మేజర్.

జీవిత విశేషాలు మార్చు

కాకుమాను ఉళక్కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి లో 1891 డిసెంబరు 1 న జన్మించాడు. తనదేహాన్ని ఆస్తినీ సమాజానికి అంకితం చేసిన మహనీయుడు. అనాటమీలో మెకంజీ పురస్కారం పొందిన తొలి భారతీయుడు. గోవిందరాజుల సుబ్బారావుతో కలిసి తెనాలిలో తొలి ప్రజా వైద్య శాలను ప్రారంభించాడు. అతను 1964 డిసెంబరు 24న మరణించాడు. అతని దేహాన్ని గుంటూరు మెడికల్ కాలేజికి అప్పగించారు.

మూలాలు మార్చు