కాజల్ గుప్తా

బెంగాలీ సినిమా నటి.

కాజల్ గుప్తా (సంధ్యా చటోపాధ్యాయ, 1936 జనవరి 8 - 1996 అక్టోబరు 22) బెంగాలీ సినిమా నటి.[1] బసంత బిలాప్ (1973), సంసారర్ ఇతికథ (1983), అగ్నిశ్వర్ (1975) వంటి సినిమాలలో నటించింది.[2]

కాజల్ గుప్తా
జననం
సంధ్యా చటోపాధ్యాయ

(1936-01-08)1936 జనవరి 8
మరణం1996 అక్టోబరు 22(1996-10-22) (వయసు 60)
వృత్తినటి
గుర్తించదగిన సేవలు
అజంట్రిక్ (1958)
జీవిత భాగస్వామిదినేన్ గుప్తా
పిల్లలుసోనాలి గుప్తా

కాజల్ గుప్తా 1936 జనవరి 8న పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో జన్మించింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

బసంత బిలాప్ సినిమా దర్శకుడు దినేన్ గుప్తాతో కాజల్ గుప్తా వివాహం జరిగింది.

సినిమాలు

మార్చు
  • నటి బినోదిని (1994)
  • అంతరంగ (1988)
  • హిరర్ షికల్ (1988)
  • అబిర్ (1987)
  • మహామిలన్ (1987)
  • అభిమాన్ (1986)
  • అమర్ కంటక్ (చిత్రం) (1986)
  • రషీఫాల్ (1984)
  • అగామి కల్ (1983)
  • ఇందిర (1983)
  • అర్పిత (1983)
  • సంసారర్ ఇతికథ (1983)
  • ప్రియతమా (1980)
  • బంధన్ (1980)
  • తిలోత్తమ (1978)
  • చార్మూర్తి (1978)
  • సనై (1977)
  • దంపతీ (1976)
  • హార్మోనియం (1976)
  • రాగ్ అనురాగ్ (1975)
  • అగ్నిశ్వర్ (1975)
  • సంగిని (1974)
  • మార్జినా అబ్దుల్లా (1973)
  • బసంత బిలాప్ (1973)
  • అజ్కేర్ నాయక్ (1972)
  • జబాన్ (1972)
  • బాణజ్యోత్సనా (1969)
  • ది న్యూ లీఫ్ (1969)
  • ముఖుజే పరిబార్ (1965)
  • జతుగృహ (1964)
  • కంచర్ స్వర్గ (1962)
  • అజంట్రిక్ (1958)

కాజల్ గుప్తా 1996 అక్టోబరు 22న కోల్‌కతాలో మరణించింది.[3]

మూలాలు

మార్చు
  1. "Kajal Gupta (Actress) Death, Height,Net Worth & Bio". CelebrityHow. 2019-01-19. Retrieved 2022-03-20.
  2. "Kajal Gupta". bengalibaidyas.co.in. bengalibaidyas.co.in. Archived from the original on 25 జనవరి 2017. Retrieved 5 May 2017.
  3. "Kajal Gupta (Actor) Birthday, Age, Net Worth, Profession, Birth Place, Biograph". topstarbirthdays.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-20.[permanent dead link]

బయటి లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కాజల్ గుప్తా పేజీ