కాజోల్ సినిమాల జాబితా

కాజోల్ ప్రముఖ బాలీవుడ్ నటి. 1992లో బెఖుదీ సినిమాతో తెరంగేట్రం  చేశారు ఆమె. ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు.[1] కానీ ఆమె నటనకు మాత్రం మంచి స్పందన వచ్చింది. 1993లో షారుఖ్ ఖాన్ తో కలసి బాజీగర్ సినిమాలో నటించారు ఆమె. ఆ సినిమా విజయం సాధించింది.[2][3] 1994లో ఆమె చేసిన ఉధార్ కీ జిందగీ సినిమాలోని నటనకు ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.[4] ఆ తరువాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ లతో కలసి యే దిల్లగీ సినిమాలో నటించారు ఆమె. 1995లో ఆమె ఐదు చిత్రాల్లో నటించారు. కరణ్ అర్జున్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే వంటి సినిమాల్లో ఆమె నటనకు ప్రశంసలు లభించడమే కాక, ఈ రెండూ ఆ సంవత్సరానికిగానూ అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రాలుగా నిలిచాయి.[5][6][7][8] అదే ఏడాది హల్ చల్, గుండారాజ్ వంటి సినిమాల్లోనూ కనిపించారామె.[9] 1996లో బంబై కా బాబు సినిమాలో నటించారు కాజోల్. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది.[10]

A picture of Kajol, looking away from the camera.
మై నేమ్ ఈజ్ ఖాన్(2010) సినిమా ఫంక్షన్ లో కాజోల్.

Notesసవరించు

Footnotesసవరించు

మూలాలుసవరించు

  1. Rege, Harshada (13 September 2013).
  2. Kucikan, Uday; Patcy N (5 August 2005).
  3. "Happy Birthday Kajol: 10 best films of her career".
  4. Patel, Bhaichand (2012).
  5. Elizabeth Edwards; Kaushik Bhaumik (15 December 2008).
  6. "Happy Birthday Kajol: Top 10 Bollywood moments".
  7. "Box Office 1995".
  8. Gera, Sonia (25 November 2014).
  9. "B'day Bumps: Kajol turns 35 today" Archived 2014-02-22 at the Wayback Machine.
  10. Verma, Sukyana.