సైఫ్ అలీ ఖాన్
భ్రతియా నటుడు మరియు నిర్మాత
సైఫ్ అలీ ఖాన్ భారతీయ నటుడు, నిర్మాత. ఇతను సుప్రసిద్ద క్రికెట్ ఆటగాడు, భారత జట్టు మాజీ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ ల కుమారుడు.
సైఫ్ అలీ ఖాన్ | |
---|---|
జననం | సాజిద్ అలీ ఖాన్ 1970 ఆగస్టు 16 |
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1992–present |
జీవిత భాగస్వామి | అమృతా సింగ్ (1991–2004; విడాకులు) కరీనా కపూర్ (2012–ఇప్పటి వరకు) |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు | మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, షర్మిలా ఠాగూర్ |
బంధువులు | సాబా అలీ ఖాన్ |
నేపధ్యము
మార్చుఇతని పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు[1][2]. ఇతని ముత్తాత ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ, తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడిలు నవాబులుగా ప్రకటించబడ్డారు. ఇతని తండ్రి మరణం తర్వాత ఇతడిని పటౌడీ సంస్థాన తదుపరి నవాబుగా ప్రకటించారు.[3].
కుటుంబము
మార్చుఇతనికి ఇద్దరి సోదరీమణులు. సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్. పెద్ద సోదరి ఆభరణాల రూపకల్పనలోను, చిన్న సోదరి నటి గానూ స్థిరపడ్డారు.[4] ఇతని మొదటి వివాహము ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్తో 1991లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానము.2004 లో వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ని వివాహమాడాడు.
చిత్రాలు
మార్చుసంవత్సరము | చిత్రము | వివరాలు |
---|---|---|
2009 | లవ్ ఆజ్ కల్ | |
2012 | ఏజెంట్ వినోద్ | |
2012 | కాక్‍టైల్ | |
2013 | గో గోవా గాన్ | |
2021 | బంటీ ఔర్ బబ్లీ 2 | |
2020 | తానాజీ | |
2022 | ఆదిపురుష్ | |
2022 | విక్రమ్ వేద |
మూలాలు
మార్చు- ↑ ‘Religion played a major role in my upbringing’ Sabrang Communications & Publishing Pvt Ltd.
- ↑ Santhanam, Kausaliya (August 3, 2003). "Royal vignettes: Pataudi: The Afghan connection". Chennai, India: The Hindu. Archived from the original on 2010-10-28. Retrieved 2010-07-25.
- ↑ "Saif Ali Khan is now the 10th Nawab of Pataudi – The Times of India". The Times Of India.
- ↑ "Kareena Kapoor, Soha Ali Khan bonded over wedding celebrations". Archived from the original on 2012-11-03. Retrieved 2013-02-14.