కాటూరు నారాయణ భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త. శ్రీహరికోట లోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి మాజీ డైరెక్టరు.[1] అతను 1999 నుండి 2005 వరకు ఈ పదవిలో ఉన్నాడు [2] ఆ తర్వాత అతను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - ఈ రెండు అంతరిక్ష కార్యక్రమాలకూ మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీకి కో-చైర్మన్‌గా పనిచేశాడు.[3] శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ గ్రహీత.[4] సైన్స్, ఇంజినీరింగ్‌ రంగాల్లో ఆయన చేసిన సేవలకు గాను, భారత ప్రభుత్వం 2002 లో ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది.[5]

కాటూరు నారాయణ
జననంIndia
వృత్తిఅంతరిక్ష శాస్త్రవేత్త
పురస్కారాలుపద్మశ్రీ

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Overview of Indian Space Program". Eventful. 2016. Retrieved August 22, 2016.
  2. "Geek Night: RocketScience". Meet Up. 2016. Retrieved August 22, 2016.
  3. "New Board Elected". Project Management Institute, India. 2016. Archived from the original on 10 May 2017. Retrieved August 22, 2016.
  4. "SVU convocation tomorrow". The Hindu. August 18, 2006. Retrieved August 22, 2016.
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2013. Archived from the original (PDF) on October 15, 2015. Retrieved August 20, 2016.