కాట్నీ జంక్షన్ రైల్వే స్టేషను
(కాట్నీ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి దారిమార్పు చెందింది)
కాట్నీ జంక్షన్ (స్టేషన్ కోడ్: KTE)[2] భారతదేశం లోని కాట్నీలో ఒక ప్రధాన జంక్షన్ రైల్వే స్టేషన్‌గా ఉంది. 5 వివిధ దిశల్లో బినా జబల్పూర్, సత్నా, బిలాస్పూర్, సింగ్రౌలిలకు ఈ జంక్షన్ నుండి నుండి రైల్ లింకులు మార్గములు ప్రయాణిస్తాయి. కాట్నీ జంక్షన్ నుండి న్యూ ఢిల్లీ , ముంబై , వదోదర, హౌరా, చెన్నై, బెంగుళూర్, ఇతర భారతీయ నగరాలకు సుమారు 215 రైళ్లు ప్రతి రోజు జంక్షన్ ద్వారా ప్రయాణిస్తాయి.
కాట్నీ జంక్షన్ | |
---|---|
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషన్ | |
సాధారణ సమాచారం | |
Location | కాట్నీ-483501, మధ్య ప్రదేశ్ India |
Coordinates | 23°50′00″N 80°24′04″E / 23.8334°N 80.4011°E |
Elevation | 381.25 మీటర్లు (1,250.8 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము అలహాబాద్-జబల్పూర్ విభాగం బినా-కాట్నీ రైలు మార్గము కాట్నీ-బిల్లీబారీ లింక్ కాట్నీ-బిలాస్పూర్ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 6 |
ఇతర సమాచారం | |
Status | ఫంక్షనింగ్ |
స్టేషను కోడు | KTE |
జోన్లు | పశ్చిమ మధ్య రైల్వే[1] |
డివిజన్లు | జబల్పూర్ |
కాట్నీజంక్షన్ రైల్వే స్టేషన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Source: Google maps |
జంక్షన్ యొక్క లోడ్ [3] తగ్గించేందుకు, బినా నుండి తూర్పు భారతదేశం వైపు రైళ్లు తీసుకు వెళ్ళేందుకు, కొత్తగా కాట్నీ ముర్వారా జంక్షన్ తెరవబడింది.
జంక్షన్
మార్చుఐదు దిశల నుండి రైల్వే లైన్లు కాట్నీ రైల్వే స్టేషన్ వద్ద కలుస్తాయి:
- తూర్పు నుండి (రేణుకుట్, మొఘల్ సారాయ్, హౌరా, కోలకతా)
- కాట్నీ-సింగ్రౌలి-హౌరా రైలు మార్గము వయా సింగ్రౌలి లైన్ వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ మీదుగా ముందుకు కొనసాగుతుంది.
- కాట్నీ-బిలాస్పూర్ రైలు మార్గము చత్తీస్గఢ్, ఒడిషా మీదుగా ముందుకు కొనసాగుతుంది.
- ఉత్తరం నుండి (ఢిల్లీ, కాన్పూర్)
- కాట్నీ-అలహాబాద్ రైలు మార్గము, మరింత ముందుకు ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ మీదుగా కొనసాగుతుంది.
- పశ్చిమం నుండి (ముంబై, అహ్మదాబాద్)
- కాట్నీ-ఇటార్సి రైలు మార్గము మరింత ముందుకు వెస్ట్, సౌత్, సౌత్-వెస్ట్ మీదుగా వెళ్ళిపోతుంది.
- కాట్నీ-బినా రైలు మార్గము మరింత ముందుకు ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ మీదుగా వెళ్ళిపోతుంది
చిత్రమాలిక
మార్చు-
కాట్నీ జంక్షన్ వేదిక బోర్డు
-
కాట్నీ జంక్షన్
- మరిన్ని చిత్రాలు [4]
ఇవి కూడా చూడండి
మార్చు- ముర్వారా జంక్షన్
- న్యూ కాట్నీ జంక్షన్
- కాట్నీ దక్షిణం జంక్షన్
- పిఎన్‌ఆర్ పరిస్థితి [5]
మూలాలు
మార్చు- ↑ http://indiarailinfo.com/atlas/zones
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-14. Retrieved 2015-04-08.
- ↑ http://indiarailinfo.com/departures/katni-junction-kte/527
- ↑ http://indiarailinfo.com/gallery
- ↑ http://indiarailinfo.com/pnr