పశ్చిమ మధ్య రైల్వే
రైల్వే డివిజను
పశ్చిమ మధ్య రైల్వే , భారతీయ రైల్వేలు యొక్క 16 మండలాల్లో, 2003 ఏప్రిల్ 1 సం.లో నుండి ఇది ఉనికిలోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయము జబల్పూర్ వద్ద నెలకొల్పబడింది.
పశ్చిమ మధ్య రైల్వే | |
---|---|
![]() పశ్చిమ మధ్య రైల్వే జోన్ (12వ నెంబరు) | |
లొకేల్ | మధ్యప్రదేశ్, రాజస్థాన్ |
ఆపరేషన్ తేదీలు | 2003– |
మునుపటిది | మధ్య రైల్వే & పశ్చిమ రైల్వే భాగాలు |
ట్రాక్ గేజ్ | మిశ్రమం |
పొడవు | 2911 కి.మీ. |
ప్రధానకార్యాలయం | జబల్పూర్ |
జాలగూడు (వెబ్సైట్) | WCR official website |
చరిత్ర
2003 ఏప్రిల్ 1 న, పశ్చిమ మధ్య రైల్వే (వెస్ట్ సెంట్రల్ రైల్వే)కు సెంట్రల్ రైల్వే (సిఆర్) యొక్క జబల్పూర్, భోపాల్ విభాగాల నుండి మరల్చబడ్డాయి. అలాగే పశ్చిమ రైల్వే (వెస్ట్రన్ రైల్వే) లోని కోటా రైల్వే డివిజను కూడా పునర్వ్యవస్తీకరించారు.[1] కొత్తగా ఏర్పడిన పశ్చిమ మధ్య రైల్వే తూర్పు & కేంద్ర మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తర ప్రదేశ్,, ఈశాన్య రాజస్థాన్ రాష్ట్రములలో పనిచేస్తుంది. జబల్పూర్, భోపాల్, కోటా, రైల్వే డివిజన్లు జబల్‌పూర్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న పశ్చిమ మధ్య రైల్వే జోన్‌లో ఉన్న మూడు రైల్వే డివిజన్లు.
ఇవి కూడా చూడండి
- పశ్చిమ మధ్య రైల్వే రైళ్లు
- కోటా జంక్షన్
- జబల్పూర్ జంక్షన్
- భోపాల్ జంక్షన్
- హబీబ్గంజ్ - భోపాల్ సబర్బన్ రైల్వే స్టేషను
- మధ్యప్రదేశ్ రైలు రవాణా
- ఇండోర్ జంక్షన్
బయటి లింకులు
మూలాలు
- ↑ "New Railway zones to be functional from April 1". Press Information Bureau, Government of India. March 31, 2003.