కాథరిన్ రామెల్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

కాథరిన్ ఆన్ రామెల్ (జననం 1973, సెప్టెంబరు 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.

కాథరిన్ రామెల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కాథరిన్ ఆన్ రామెల్
పుట్టిన తేదీ (1973-09-07) 1973 సెప్టెంబరు 7 (వయసు 50)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 73)1997 నవంబరు 5 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2002 జూలై 11 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1990/91–2001/02ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 47 15 133
చేసిన పరుగులు 519 266 2,037
బ్యాటింగు సగటు 17.30 14.77 19.21
100s/50s 0/0 0/0 0/7
అత్యధిక స్కోరు 41 40 92
వేసిన బంతులు 1,226 468 3,745
వికెట్లు 35 13 112
బౌలింగు సగటు 20.82 20.92 19.70
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/26 3/24 4/33
క్యాచ్‌లు/స్టంపింగులు 13/– 2/– 43/–
మూలం: CricketArchive, 2021 జూలై 21

క్రికెట్ రంగం మార్చు

1997 - 2002 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 47 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ కూడా ఆడింది.[1][2] విరమణ లరువాత రామెల్ ఆక్లాండ్‌లోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా, తరువాత ప్రిన్సిపాల్‌గా మారింది.[3]

మూలాలు మార్చు

  1. "Player Profile: Kathryn Ramel". ESPNcricinfo. Retrieved 21 July 2021.
  2. "Player Profile: Kathryn Ramel". CricketArchive. Retrieved 21 July 2021.
  3. "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.

బాహ్య లింకులు మార్చు