కాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం

కాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

కాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°27′36″N 80°19′12″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2022)
212 గోవింద్ నగర్ జనరల్ కాన్పూర్ నగర్ 3,51,134
213 సిసమౌ జనరల్ కాన్పూర్ నగర్ 2,74,756
214 ఆర్య నగర్ జనరల్ కాన్పూర్ నగర్ 2,98,439
215 కిద్వాయ్ నగర్ జనరల్ కాన్పూర్ నగర్ 3,48,167
216 కాన్పూర్ కంటోన్మెంట్ జనరల్ కాన్పూర్ నగర్ 3,61,328
మొత్తం: 16,33,824

నియోజకవర్గాల పునర్విభజన ముందు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2007)
271 ఆర్యనగర్ జనరల్ కాన్పూర్ నగర్ 1,71,650
272 సిసమౌ ఎస్సీ కాన్పూర్ నగర్ 1,87,236
273 జనరల్‌గంజ్ జనరల్ కాన్పూర్ నగర్ 1,77,204
274 కాన్పూర్ కంటోన్మెంట్ జనరల్ కాన్పూర్ నగర్ 2,52,523
275 గోవింద్‌నగర్ జనరల్ కాన్పూర్ నగర్ 6,29,993
మొత్తం: 14,18,606

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల పేరు పార్టీ
1952 హరిహరనాథ్ శాస్త్రి కాంగ్రెస్
శివ నారాయణ్ టాండన్
రాజా రామ్ శాస్త్రి ప్రజా సోషలిస్ట్ పార్టీ
1957 ఎస్.ఎం బెనర్జీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1962
1967
1971
1977 మనోహర్ లాల్ జనతా పార్టీ
1980 ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కాంగ్రెస్
1984 నరేష్ చంద్ర చతుర్వేది
1989 సుభాషిణి అలీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1991 జగత్ వీర్ సింగ్ ద్రోణ బీజేపీ
1996
1998
1999 శ్రీప్రకాష్ జైస్వాల్ కాంగ్రెస్
2004
2009
2014 మురళీ మనోహర్ జోషి బీజేపీ
2019[2] సత్యదేవ్ పచౌరి

మూలాలు మార్చు

  1. Zee News (22 May 2019). "Kanpur Lok Sabha Constituency of Uttar Pradesh: Full list of candidates, polling dates" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.