కాపర్(II)ఎజాయిడ్
కాపర్(II)ఎజాయిడ్ ఒకరసాయన సమ్మేళనం.మధ్యస్థాయి సాంద్రత కలిగిన అత్యంత ప్రేలుడు స్వాభావమున్న పదార్థం.ఈ సంయోగపదార్థం యొక్క రసాయన సంకేత పదంCu(N3)2.ఈ సమ్మేళనపదార్థం రాగి, నైట్రోజన్మూలకాల అణువుల సంయోగం వలన ఏర్పడినది.
పేర్లు | |
---|---|
IUPAC నామము
Copper(II) azide
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [14215-30-6] |
SMILES | [N-]=[N+]=[N-][Cu+2][N-]=[N+][N-] |
| |
ధర్మములు | |
Cu(N3)2 | |
మోలార్ ద్రవ్యరాశి | 147.586 g/mol |
స్వరూపం | brown orthorhombic crystals |
సాంద్రత | 2.6 g/cm 3 |
ద్రవీభవన స్థానం | (explodes) |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతర కాటయాన్లు
|
Lead(II) azide Silver azide Sodium azide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక లక్షణాలు
మార్చుకాపర్(II)ఎజాయిడ్ బ్రౌన్ రంగుకలిగి,అర్థోరొంబిక్ స్పటి రూపం కలిగిఉండును. కాపర్(II)ఎజాయిడ్ యొక్క అణుభారం 147.586 గ్రాములు/మోల్. 25 °C వద్ద ఈ రసాయనపదార్థం యొక్క సాంద్రత 2.6 గ్రాములు .సెం.మీ3.ప్రేలుడు స్వాభావమున్న సంయోగ పదార్థం.విష స్వభావమున్న పదార్థం.
ఉత్పత్తి
మార్చునీటిలో కరుగు స్వాభావమున్న Cu2+, ఎజాయిడ్( azide:N3−) అయానుల మధ్య జరుగు మెటాథెసిస్(metathesis)రసాయనచర్య వలన కాపర్(II)ఎజాయిడ్ ఏర్పడును. Cu2+ + 2 N3− → Cu(N3)2 నైట్రిక్ ఆమ్లంతో చర్యజరపడం ద్వారా ప్రేలుడు స్వభావరహిత పదార్థంగా మార్చబడును.
ఉపయోగం
మార్చుకాపర్(II)ఎజాయిడ్ అత్యంత ప్రేలుడుశక్తి కలిగినపదార్థం కావడం వలన దీనిని ఆచరణరీత్యా,ద్రావణరూపంలో మినహయించి ఉపయోగించుట కష్టం .
మూలాలు
మార్చు- ↑ Lide, David R. (1998), Handbook of Chemistry and Physics (87 ed.), Boca Raton, FL: CRC Press, pp. 4–55, ISBN 0-8493-0594-2