కామన్వెల్ పార్టీ
1951-54 మధ్య తమిళనాడులో ఉన్న భారతీయ రాజకీయ పార్టీ
కామన్వెల్ పార్టీ అనేది 1951 - 1954 మధ్యకాలంలో తమిళనాడులో ఉనికిలో ఉన్న రాజకీయ పార్టీ. దీనిని ఎంఎ మాణిక్కవేలు నాయకర్ ప్రారంభించాడు, వన్నియార్ కుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇది 1954లో భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనమైంది.[1] పార్టీ 1952 లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాలు, మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆరు స్థానాలను గెలుచుకుంది.[2]
కామన్వెల్ పార్టీ | |
---|---|
స్థాపకులు | ఎం. ఎ. మాణిక్కవేలు నాయకర్ |
స్థాపన తేదీ | 1951 |
రద్దైన తేదీ | 1954 |
రంగు(లు) | |
మూలాలు
మార్చు- ↑ John L. Varianno; Jean-Luc Racine; Viramma Josianne Racine (1997). Viramma: life of an untouchable. Verso. p. 293. ISBN 978-1-85984-817-3.
- ↑ G. G. Mirachandani (2003). 320 Million Judges. Abhinav Publications. p. 30. ISBN 978-81-7017-061-7.