కామేపల్లి మండలం (ఖమ్మం జిల్లా)
తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం
కామేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1][2]
కామేపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కామేపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°27′14″N 80°16′05″E / 17.45388°N 80.26817°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | కామేపల్లి (ఖమ్మం జిల్లా) |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 180 km² (69.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 41,955 |
- పురుషులు | 20,882 |
- స్త్రీలు | 21,073 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.63% |
- పురుషులు | 58.43% |
- స్త్రీలు | 36.64% |
పిన్కోడ్ | 507122 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం కామేపల్లి
గణాంకాలు మార్చు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 41,955 - పురుషులు 20,882 - స్త్రీలు 21,073
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 180 చ.కి.మీ. కాగా, జనాభా 41,955. జనాభాలో పురుషులు 20,882 కాగా, స్త్రీల సంఖ్య 21,073. మండలంలో 11,659 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు మార్చు
రెవెన్యూ గ్రామాలు మార్చు
- కామేపల్లి
- ఊట్కూరు
- ముచ్చెర్ల
- జాస్తిపల్లి
- మద్దులపల్లి
- కొమ్మినేపల్లి
- కొండైగూడెం
- లింగాల
- గోవింద్రాల
- నెమిలిపురి
- పొన్నేకల్
- గరిడేపల్లి
- పింజరమడుగు
పంచాయతీలు మార్చు
- బర్లగూడెం
- బసిట్ నగర్
- కెప్టెన్ బంజర
- గరిదెపల్లి
- గోవింద్రాల
- జగన్నాధ తండా
- జాస్తిపల్లి
- జోగ్గూడెం
- కామేపల్లి
- కొమ్మినేపల్లి
- కొత్త లింగాల
- లాల్య తండా
- మద్దులపల్లి
- ముచెర్ల
- నెమిలిపురి
- పాత లింగాల
- పింజరమడుగు
- పొన్నేకల్
- రామకృష్ణపురం
- రుక్కి తండ
- సాతానిగూడెం
- తాళ్లగూడెం
- టేకుల తండా
- ఊటుకూరు
మూలాలు మార్చు
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.
- ↑ https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Khammam.pdf
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-20 suggested (help) - ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
వెలుపలి లంకెలు మార్చు