కారివలస (గరుగుబిల్లి)

కారివలస, విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలానికి చెందిన గ్రామం.ఇది రెవెన్యూ గ్రామం కాదు. చిలకాం పంచాయతి పరిధికి చెందినది.

ప్రధాన పంట వరి. ఇతరపంటలు నువ్వులు,పెసలు,మినుములు,జనుము,మొదలగునవి నాగావళీ నది ఎడమ కాలువ ఆధారంగా పంటలు పండుతాయి

గ్రామ జనాభా సుమారు 500 మంది. సుమారుగా 350 ఎకరాలు మాగాణి, సమీప పట్టణం పార్వతీపురం,

పార్వతీపురం నుండి శ్రీకాకుళం వెళ్ళే ప్రధాన రహదారి పై గ్రామం ఉంది.

ఉత్తరాంధ్ర మొదటి కమ్యూనిజమ్ ఉద్యమ కారుదు ఆదిభట్ల కైలాసం జన్మించిన ఊరు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు