కార్పొరేటర్

(కార్పొరేటర్‌ నుండి దారిమార్పు చెందింది)

కార్పొరేటర్‌ 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. పూనూరి రాములు సమర్పణలో సమీప మూవీస్, ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ.పద్మనాభ రెడ్డి, డాక్టర్ ఎస్.వి.మాధురి నిర్మించిన ఈ సినిమాకు సంజయ్‌ పూనూరి దర్శకత్వం వహించాడు.[1] షకలక శంకర్, సునీతా పాండే, లావణ్యా శర్మ, కస్తూరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నవంబర్ 26న విడుదల కానుంది.[2][3]

కార్పొరేటర్‌
దర్శకత్వంసంజయ్‌ పూనూరి
నిర్మాతఎ.పద్మనాభ రెడ్డి, డాక్టర్ ఎస్.వి.మాధురి
తారాగణంషకలక శంకర్
సునీతా పాండే
లావణ్యా శర్మ
కస్తూరి
ఛాయాగ్రహణంజగదీశ్ కోమరి
కూర్పుశివ సర్వాన
సంగీతంఎం.ఎల్.పి.రాజా
నిర్మాణ
సంస్థలు
సమీప మూవీస్, ఎయు అండ్ ఐ స్టూడియో
విడుదల తేదీ
26 నవంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్లు: సమీప మూవీస్, ఎయు అండ్ ఐ స్టూడియో
  • నిర్మాతలు: ఎ.పద్మనాభ రెడ్డి, డాక్టర్ ఎస్.వి.మాధురి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజయ్‌ పూనూరి
  • సంగీతం: ఎం.ఎల్.పి.రాజా
  • సినిమాటోగ్రఫీ: జగదీశ్ కోమరి
  • ఎడిటర్: శివ సర్వాన

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (20 August 2021). "ఎన్నికల నేపథ్యంగా కార్పొరేటర్‌ సందేశం". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 24 ఆగస్టు 2021 suggested (help)
  2. NTV (19 November 2021). "26న 'కార్పోరేటర్' ఆగమనం". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
  3. Prajasakti. (23 November 2021). "ఈ వారం థియేటర్లలో... ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే..!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  4. Hmtv (30 November 2020). "'కార్పొరేటర్'‌ పై కన్నేసిన షకలక శంకర్!". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.