కార్బిన్ బాష్

దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు

కార్బిన్ బాష్ (జననం 1994, సెప్టెంబరు 10) [1] దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. 2014 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడాడు.[2][3] ఇతడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ టెర్టియస్ బాష్ కుమారుడు.[4]

కార్బిన్ బాష్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కార్బిన్ బాష్
పుట్టిన తేదీ (1994-09-10) 1994 సెప్టెంబరు 10 (వయసు 30)
డర్బన్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
బంధువులుటెర్టియస్ బాష్ (తండ్రి)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014–presentTitans
2022Rajasthan Royals
2022Barbados Royals
2023Paarl Royals
కెరీర్ గణాంకాలు
పోటీ T20
మ్యాచ్‌లు 9
చేసిన పరుగులు 43
బ్యాటింగు సగటు
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 30*
వేసిన బంతులు 170
వికెట్లు 1
బౌలింగు సగటు 239.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/26
క్యాచ్‌లు/స్టంపింగులు 4/0
మూలం: ESPN Cricinfo, 2016 27 January

క్రికెట్ రంగం

మార్చు

బాష్ 2017, సెప్టెంబరు 28న 2017–18 సన్‌ఫోయిల్ సిరీస్‌లో టైటాన్స్‌కు ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[5] 2018, జనవరి 7న 2017–18 సిఎస్ఏ ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో నార్తర్న్‌ల కోసం తన లిస్ట్ ఎ అరంగేట్రం చేసాడు.[6]

2018 జూన్ లో 2018-19 సీజన్‌లో టైటాన్స్ జట్టులో ఎంపికయ్యాడు.[7] 2019 జూలైలో, యూరో టీ20 స్లామ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్‌లో డబ్లిన్ చీఫ్స్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు.[8][9] అయితే, మరుసటి నెలలో టోర్నీ రద్దు చేయబడింది.[10]

2019 సెప్టెంబరులో, 2019 మజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం ష్వానే స్పార్టాన్స్ జట్టులో బాష్ పేరు పెట్టారు.[11] 2021 ఏప్రిల్ లో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు నార్తర్న్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు.[12]

2022 మే నెలలో, కార్బిన్ ఐపిఎల్ 2022 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్‌లో నాథన్ కౌల్టర్-నైల్ స్థానంలో ఉన్నాడు.[13]

2022 కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[14] 2022 సీజన్ కోసం ఎస్ఏ20 లీగ్ కోసం పార్ల్ రాయల్స్ చేత తీసుకురాబడ్డాడు.[15]

మూలాలు

మార్చు
  1. "Player Details". skysports.com. Retrieved 2015-10-28.
  2. "Corbin Bosch, Man of the Match, Pakistan v South Africa, ICC U19 CWC 2014 - Final". icc-cricket.com. Archived from the original on 2016-03-04. Retrieved 2015-10-28.
  3. "ICC Under-19 World Cup 2014: Corbin Bosch pays tribute to father with performance in final". cricketcountry.com. Retrieved 2015-10-28.
  4. "Tertius Bosch knew he was in danger, says PI". iol.co.za. Retrieved 2015-10-28.
  5. "6th Match, Sunfoil Series at Centurion, Sep 28-Oct 1 2017". ESPN Cricinfo. Retrieved 28 September 2017.
  6. "Pool A, CSA Provincial One-Day Challenge at Durban, Jan 7 2018". ESPN Cricinfo. Retrieved 7 January 2018.
  7. "Multiply Titans Announce Contracts 2018-19". Multiply Titans. Archived from the original on 16 June 2018. Retrieved 16 June 2018.
  8. "Eoin Morgan to represent Dublin franchise in inaugural Euro T20 Slam". ESPN Cricinfo. Retrieved 19 July 2019.
  9. "Euro T20 Slam Player Draft completed". Cricket Europe. Archived from the original on 19 జూలై 2019. Retrieved 19 July 2019.
  10. "Inaugural Euro T20 Slam cancelled at two weeks' notice". ESPN Cricinfo. Retrieved 14 August 2019.
  11. "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 సెప్టెంబర్ 2019. Retrieved 4 September 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  12. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
  13. "Corbin Bosch replaced Nathan in Rajasthan Royals for IPL 2022". IPL T20 (in ఇంగ్లీష్). Retrieved 14 May 2022.
  14. "CPL 2022 week two: Unstoppable Royals, unconvincing Knight Riders". ESPN Cricinfo. Retrieved 22 September 2022.
  15. "The SA20 squads: a look at how they stack up". ESPN. Retrieved 22 September 2022.

బాహ్య లింకులు

మార్చు