కార్ల్ బుల్ఫిన్
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్
కార్ల్ ఎడ్విన్ బుల్ఫిన్ (జననం 1973, ఆగస్టు 19) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1999లో నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడాడు.[1]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | 19 August 1973 బ్లెన్‌హీమ్, న్యూజీలాండ్ | (age 51)||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 110) | 1999 మార్చి 25 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1999 మే 31 - స్కాంట్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 మే 11 |
జననం
మార్చుకార్ల్ ఎడ్విన్ బుల్ఫిన్ 1973, ఆగస్టు 19న న్యూజీలాండ్ లోని బ్లెన్‌హీమ్‌లో జన్మించాడు.
క్రికెట్ రంగం
మార్చుదేశీయ వన్డే, క్రికెట్ మాక్స్ పోటీలలో అనేక ప్రదర్శనల తర్వాత బుల్ఫిన్ న్యూజీలాండ్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు.[2] స్టీమ్-రోలింగ్ ఫాస్ట్ మీడియం డెలివరీలు, అద్భుతమైన డ్రెడ్‌లాక్‌లకు ప్రసిద్ధి చెందాడు.
2000లో గాయాల కారణాంగా క్రీడకు దూరమయిన తర్వాత క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం హౌస్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. బ్లెన్‌హీమ్ ప్రాంతంలో యువ బౌలర్‌లకు సలహాదారుగా ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్
మార్చుబుల్ఫిన్ దక్షిణాఫ్రికాతో ఆడేందుకు న్యూజీలాండ్‌కు ఎంపికైనప్పటికీ, మళ్ళీ 1999 ప్రపంచ కప్ పూల్ మ్యాచ్ లలో, గాయాల కారణంగా అంతర్జాతీయ వేదికపై రాణించలేకపోయాడు.
మూలాలు
మార్చు- ↑ "Carl Bulfin Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.
- ↑ "NZ vs SA, South Africa tour of New Zealand 1998/99, 4th ODI at Napier, March 25, 1999 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.