కాలాంతకుడు
టి.పి.సుందరం దర్శకత్వంలో 1960లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.
కాలాంతకుడు 1960, ఆగస్టు 13న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] సదరన్ మూవీస్, గౌతమి పిక్చర్స్ పతాకాల్లో టి.పి.సుందరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరాం, ఎస్.కె. అశోకన్, కాక రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించగా, దివాకర్ సంగీతం అందించాడు.[2]
కాలాంతకుడు | |
---|---|
దర్శకత్వం | టి.పి.సుందరం |
రచన | ఎం.ఎస్. ముత్తు (కథ) పాలగుమ్మి పద్మరాజు (మాటలు) |
తారాగణం | శ్రీరాం ఎస్.కె. అశోకన్ కాక రాధాకృష్ణ |
ఛాయాగ్రహణం | టి. కృష్ణస్వామి |
కూర్పు | బి. కందస్వామి అంకిరెడ్డి వేలూరి |
సంగీతం | దివాకర్ |
నిర్మాణ సంస్థలు | సదరన్ మూవీస్ గౌతమి పిక్చర్స్ |
పంపిణీదార్లు | ఆగస్టు 13, 1960 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- శ్రీరాం
- ఎస్.కె. అశోకన్
- కాక రాధాకృష్ణ
- జియం బషీర్
- కె. కన్నన్
- చంద్రాకాంత్
- వనజ
- ముత్తులక్ష్మీ
- మైథిలి
- హెలెన్
- ఎన్.ఎస్. సుబ్బయ్య
- మాస్టర్ విజయ్ కుమార్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: టి.పి.సుందరం
- కథ: ఎం.ఎస్. ముత్తు
- మాటలు: పాలగుమ్మి పద్మరాజు
- సంగీతం: దివాకర్
- ఛాయాగ్రహణం: టి. కృష్ణస్వామి
- కూర్పు: బి. కందస్వామి, అంకిరెడ్డి వేలూరి
- నిర్మాణ సంస్థ: సదరన్ మూవీస్, గౌతమి పిక్చర్స్
- నృత్యం: ఎకె చోప్రా
పాటలు
మార్చుఈ చిత్రానికి దివాకర్ సంగీతం అందించాడు.
- అచ్చా ప్యారీ బాపురే.. ఏపాచ్చా ఈతడు చెప్పరే - ఎ.పి.కోమల, పిఠాపురం - రచన: కొసరాజు
- ఆశలన్నీ వీడెనే ఆనందం దూరమాయె విధి ఎదురాయె - పి.లీల - రచన: వడ్డాది
- ఓ రాధారమణా కృష్ణా కృష్ణా కృష్ణా శ్రీధరా - ఎస్. జానకి - రచన: వడ్డాది
- కన్నులలోన మెరయుచున్నది లేడి పిల్లలా దూకుచున్నది - పి.లీల - రచన: వడ్డాది
- కృష్ణా రావేలరా రాధ రమ్మందిరా - పి.లీల - రచన: వడ్డాది
- తళతళ మేను తొలుకారు పరువం - పి.లీల - రచన: వడ్డాది
- పసుపు కుంకుమ పెట్టరూ.. అబ్బో ముగ్గులు పెట్టరూ - ఎ.పి.కోమల, పిఠాపురం - రచన: కొసరాజు
- రావేమి రావేమి రాజా నీకై కాచుకున్న చక్కనైన రోజా - ఎస్. జానకి - రచన: వడ్డాది
మూలాలు
మార్చు- ↑ "Kalanthakudu 1960". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-24.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "Kalanthakudu (1960)". Indiancine.ma. Retrieved 2020-08-24.