కాలింపాంగ్ శాసనసభ నియోజకవర్గం
కాలింపాంగ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కాలింపాంగ్ జిల్లా, డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
కాలింపాంగ్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | 27°4′0″N 88°28′0″E |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 22 |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | ఎమ్మెల్యే పేరు | పార్టీ | |
---|---|---|---|
1951 | లలిత్ బహదూర్ ఖర్గా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1957 | నార్ బహదూర్ గురుంగ్ | స్వతంత్ర/ అఖిల భారతీయ గూర్ఖా లీగ్ | |
1962 | లక్ష్మీ రంజన్ జోస్సే | అఖిల భారతీయ గూర్ఖా లీగ్ | |
1967 | KB గురుంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1969 | పిఎల్ సుబ్బా | అఖిల భారతీయ గూర్ఖా లీగ్ | |
1971 | మదన్ కుమార్ సుబ్బా | ||
1972 | గజేంద్ర గురుంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | రేణు లీనా సుబ్బా | స్వతంత్ర/ అఖిల భారతీయ గూర్ఖా లీగ్ | |
1982 | |||
1987 | మోహన్ సింగ్ రాయ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1991 | నిమా త్సెరింగ్ మొక్తాన్ | స్వతంత్ర/ గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ | |
1996 | గౌలాన్ లెప్చా | గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ | |
2001 | |||
2006 | |||
2011 | హర్కా బహదూర్ ఛెత్రి | గూర్ఖా జనముక్తి మోర్చా | |
2016[1] | సరితా రాయ్ | ||
2021[2] | రుడెన్ సదా లెప్చా | గూర్ఖా జనముక్తి మోర్చా (బినయ్ వర్గం) |
మూలాలు
మార్చు- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.