కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం
కాలూర్ తిమ్మన్ దొడ్డి మండలం,తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]
కాలూర్‌తిమ్మన్‌దొడ్డి | |
— మండలం — | |
![]() |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | జోగులాంబ జిల్లా |
మండల కేంద్రం | కాలూర్‌తిమ్మన్‌దొడ్డి |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 174 km² (67.2 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 34,521 |
- పురుషులు | 17,216 |
- స్త్రీలు | 17,305 |
పిన్‌కోడ్ | {{{pincode}}} |

ఇది సమీప పట్టణమైన రాయిచూర్ (కర్ణాటక) నుండి 24 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 15 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం కాలూర్‌తిమ్మన్‌దొడ్డి.
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 174 చ.కి.మీ. కాగా, జనాభా 34,521. జనాభాలో పురుషులు 17,216 కాగా, స్త్రీల సంఖ్య 17,305. మండలంలో 7,066 గృహాలున్నాయి.[4]
2016 లో ఏర్పడిన మండలం
మార్చులోగడ కాలూర్‌తిమ్మన్‌దొడ్డి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల రెవెన్యూ డివిజను పరిధిలోని "గట్టు" మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కాలూర్‌తిమ్మన్‌దొడ్డి గ్రామాన్ని (1+14) పదిహేను గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 244 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.