కాస్టిల్లా
కాస్టిల్లా (ఆంగ్లం: Castilla) పుష్పించే మొక్కలలో మోరేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. ఇది మధ్య అమెరికా కు చెందినది. దీని జాన్ డీగో డెల్ కాస్టిల్లో (Juan Diego del Castillo) జ్ఞాపకార్థం అతని స్నేహితుడు విన్సెంట్ సెర్వెంటిస్ (Vicente Cervantes) ఈ పేరును పెట్టాడు.
కాస్టిల్లా | |
---|---|
Castilla elastica | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Tribe: | |
Genus: | కాస్టిల్లా |
జాతులు | |
See text | |
Synonyms | |
Castilloa (lapsus) |
వీనిలోని ముఖ్యమైన జాతి కాస్టిల్లా ఎలాస్టికా (Castilla elastica) నుండి రబ్బరును తయారుచేస్తారు. దీనిని పనామా రబ్బరు చెట్టు అని కూడా పిలుస్తారు.
'
జాతులు
మార్చు- Castilla elastica (పనామా రబ్బరు చెట్టు)
- Castilla ulei Warb. (Caucho rubber)
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- Vicente (Vincente) de Cervantes (b. 1755, d. 1829), Castilla, in Gazeta de Literatura de México 1794, Suppl.: 7. (2 July 1794)