మిత్రుడు
మిత్రుడు లేదా స్నేహితుడు (Friend) మానవులకు సహాయంచేసేవాడు.
సాహిత్యంలోసవరించు
మిత్రుడు అనే పదానికి సాహిత్యంలో చాలా పెద్ద విశ్లేషణలు ఉన్నాయి.
కలీల్ అంటే మిత్రుడుసవరించు
- ముహమ్మదు గారు అబూబకర్ను మానవజాతిలోగొప్ప కలీల్గా ఎంచుకున్నారు. అబూబకర్ తన సంపదను ప్రవక్త క్షేమం కోసం వెచ్చించారు. మసీదులో అబూబకర్ గేటు తప్ప అన్నిద్వారాలూ మూసెయ్యమని ప్రవక్త చెప్పారు. (బుఖారీ 1:455)
- అబ్రాహాం దేవుని స్నేహితుడు అల్ కలీల్, కలీలుల్లా గా, కలీలుర్ర హ్మాన్ గా,పేరుగాంచాడు. (సహీ బుఖారి 4:572, 6:3), (కురాన్ 4:125, 7:148, 21:51)
ఇవి కూడా చూడండిసవరించు
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |