కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో మేడ్చల్‌ నుండి ఎమ్మెల్యేగా పని చేశాడు.[1][2]

కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

పదవీ కాలం
2009 నుండి 2014
ముందు టి.దేవేందర్ గౌడ్
తరువాత మల్లిపెద్ది సుధీర్ రెడ్డి
నియోజకవర్గం మేడ్చల్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1956 ఏప్రిల్ 23
మాసానిగూడ, శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు కె. కొండారెడ్డి, రామ లక్షమ్మ
జీవిత భాగస్వామి విజయలక్ష్మీ
సంతానం అనురూప్‌, అభిషేక్‌
నివాసం హైదరాబాదు, భారతదేశం
మతం హిందూ

జననం & విద్యాభాస్యం మార్చు

కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి 1956 ఏప్రిల్ 23న తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, మాసానిగూడ గ్రామంలో కొండా రెడ్డి, రామ కిష్టమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత ఎన్నికల వ్యూహ కమిటీ కన్వీనర్‌గా , ప్రచార &  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పని చేసి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను మహేశ్వరం అభ్యర్థిగా ప్రకటించగా[3][4][5][6] ఆయన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు మార్చు

  1. Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  2. Sakshi (28 October 2023). "ఇక రేసులోకి." Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  3. Eenadu (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  4. Sakshi (27 October 2023). "కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  5. Andhrajyothy (27 October 2023). "ఆదరించిన కాంగ్రెస్‌.. కొత్తగా పార్టీలో చేరినోళ్లకు ఎన్ని టికెట్లు వచ్చాయో ఓ లుక్కేయండి..!". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  6. Eenadu (16 November 2023). "మళ్లీ మంత్రిస్తారా?". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.