కిమ్ మెక్‌డొనాల్డ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

కిమ్ లోరైన్ మెక్‌డొనాల్డ్ (జననం 1967, మే 9) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]

కిమ్ మెక్‌డొనాల్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కిమ్ లోరైన్ మెక్‌డొనాల్డ్
పుట్టిన తేదీ (1967-05-09) 1967 మే 9 (వయసు 56)
మోరిన్స్‌విల్లే, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 97)1992 జనవరి 11 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 54)1991 జనవరి 17 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1992 జనవరి 23 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1983/84–1991/92ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 1 6 25 24
చేసిన పరుగులు 1 80 1,204 341
బ్యాటింగు సగటు 1.00 13.33 34.40 14.82
100లు/50లు 0/0 0/0 1/8 0/0
అత్యుత్తమ స్కోరు 1 34 143* 46
వేసిన బంతులు 347
వికెట్లు 7
బౌలింగు సగటు 30.28
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/9
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 5/– 3/–
మూలం: CricketArchive, 29 April 2021

జననం మార్చు

కిమ్ లోరైన్ మెక్‌డొనాల్డ్ 1967 మే 9న న్యూజీలాండ్ లోని మోరిన్స్‌విల్లేలో జన్మించింది.[2]

క్రికెట్ రంగం మార్చు

1991 - 1992 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్,[3] 6 వన్డే ఇంటర్నేషనల్స్[4] ఆడింది. ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[5]

మూలాలు మార్చు

  1. "Kim McDonald Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  2. "Kim McDonald Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "NZ-W vs ENG-W, England Women tour of New Zealand 1991/92, 1st Test at Auckland, January 11 - 14, 1992 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  4. "AUS-W vs NZ-W, New Zealand Women tour of Australia 1990/91, 1st ODI at Hobart, January 17, 1991 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  5. "Kim McDonald". CricketArchive. Retrieved 29 April 2021.

బాహ్య లింకులు మార్చు