కిరణ్ రావు,  ప్రముఖ భారతీయ నిర్మాత, స్ర్కీన్ రచయిత, దర్శకురాలు. ఆమె ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ భార్య. ఆమె వనపర్తి రాజకుటుంబానికి చెందినది.

Kiran Khan
Kiran Rao.jpg
Kiran Rao at DK Bose song success bash
జననం (1973-11-07) 7 నవంబరు 1973 (వయస్సు 47)[1][2]
Bangalore, Karnataka, India
పూర్వ విద్యార్థులుSophia College Mumbai
Jamia Millia Islamia, New Delhi
వృత్తిDirector, producer, screenwriter
క్రియాశీల సంవత్సరాలు2005–present
జీవిత భాగస్వాములుAamir Khan(m.2005-)
పిల్లలుAzad Rao Khan
బంధువులుAditi Rao Hydari (cousin)

తొలినాళ్ళ జీవితంసవరించు

7 నవంబరు 1973న తెలంగాణాలోని వనపర్తి సంస్థానం రాజా జే.రామేశ్వర్ రావు కుమారుడికి జన్మించింది కిరణ్.[3] ఆమె కలకత్తాలో పెరిగింది. అక్కడి లోరెటో హౌజ్ లో చదువుకుంది.1992లో  ఆమె తల్లిదండ్రులతో పాటు ముంబైకు మారిపోయింది. 1995లో ముంబైలోని సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేసింది కిరణ్. సోఫియా పాలిటెక్నిక్ లో సోషల్ కమ్యూనికేషన్స్ మీడియా కోర్స్ లో రెండు నెలలు చదువుకుని, ఆ తరువాత మానేసి ఢిల్లీ వెళ్ళిపోయింది ఆమె. ఢిల్లీలోని ఎజెకె మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది కిరణ్.[4] నటి అదితి రావు హైదరి, కిరణ్ కజిన్స్.

మూలాలుసవరించు

  1. "Aamir surprises Kiran on birthday". Filmibeat.com. 10 November 2008. Retrieved 2016-08-18.
  2. Gupta, Pratim D. (3 December 2010). "She's the one!". The Daily Telegraph. Calcutta, India. Retrieved 2 May 2011.
  3. 2010 Films - Dhobi Ghat Archived 24 ఆగస్టు 2011 at the Wayback Machine
  4. "Dear Mr. Subhash Ghai, my name is Kiran Rao". Tehelka Magazine. 22 January 2011. Archived from the original on 22 సెప్టెంబర్ 2012. Retrieved 31 మార్చి 2017. Check date values in: |access-date= and |archive-date= (help)

ఇతర లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.