కిరాయిగూండా
కిరాయిగూండా 1993, అక్టోబరు 21న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రాజ్యలక్ష్మీ మూవీస్ పతాకంపై అంగర సత్యం నిర్మాణ సారథ్యంలో ఎస్.ఎస్. రవిచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, మోహన్ బాబు, భానుప్రియ, రమ్యకృష్ణ నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[2]
కిరాయిగూండా | |
---|---|
దర్శకత్వం | ఎస్.ఎస్. రవిచంద్ర |
రచన | సత్యానంద్ పైడిపల్లి (మూటలు) |
స్క్రీన్ ప్లే | ఎస్.ఎస్. రవిచంద్ర |
కథ | ఎస్. లక్ష్మీశాంతి |
నిర్మాత | అంగర సత్యం |
తారాగణం | కృష్ణ, మోహన్ బాబు, భానుప్రియ, రమ్యకృష్ణ |
ఛాయాగ్రహణం | పుష్పాల గోపాలకృష్ణ |
కూర్పు | డి. వెంకటరత్నం |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | రాజ్యలక్ష్మీ మూవీస్ |
విడుదల తేదీs | 21 అక్టోబరు, 1993 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- కృష్ణ
- మోహన్ బాబు
- భానుప్రియ
- రమ్యకృష్ణ
- సత్యనారాయణ
- గొల్లపూడి మారుతీరావు
- నూతన్ ప్రసాద్
- సుధాకర్
- పవన్ కుమార్
- శ్రీరాజ్
- చలపతిరావు
- వై. విజయ
- ప్రదీప్ శక్తి
- చిడతల అప్పారావు
ఇతర సాంకేతికవర్గం
మార్చు- కళ: సాయికుమార్
- ఫైట్స్: సాహుల్
- డ్యాన్స్: శివశంకర్
పాటలు
మార్చుఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతం అందించారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు.
మూలాలు
మార్చు- ↑ "Kirayi Gunda (1993)". Indiancine.ma. Retrieved 28 April 2021.
- ↑ "Kirayi Gunda 1993 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ. Retrieved 28 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)