కిరీటం లేదా మకుటం (ఆంగ్లం Crown) తలమీద ధరించే ఆభరణము. చాలా కిరీటాలు ఖరీదైన బంగారం, వెండి లోహాలతో తయారుచేయబడి రత్నాలు పొదగబడి వుంటాయి.

డెన్మార్క్ రాజు కిరీటం.

పాండవ మద్యముడైన అర్జునుడు "కిరీటి" (కిరీటము ధరించినవాడు) గా పేరుపొందాడు.

సాంప్రదాయకంగఅ కిరీటాలు దేవతలు, రాజులు ధరిస్తారు. వీరిలో కిరీటాన్ని ధరించడం అధికారం, వారసత్వం, అమరత్వం, సత్ప్రవర్తనం, గెలుపు, గౌరవానికి సంకేతంగా భావిస్తారు. ఇవే కాకుండా కిరీటాలు, పువ్వులు, నక్షత్రాలు, ఆకులు, ముల్లు మొదలైన వాటితో తయారైనవి ఇతరులు ధరిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కిరీటము&oldid=2953935" నుండి వెలికితీశారు