దేవతలు అంటే దివిలో (స్వర్గం) నివసించేవాళ్ళు అని అర్థం. దేవతలు సృష్టి నిర్వహణ శక్తులు. వీరిలో అష్టదిక్పాలకులు, స్వర్గాధిపతి ఇంద్రుడు, అనేక ఇతరలు ఉన్నారు.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=దేవతలు&oldid=3973786" నుండి వెలికితీశారు