కిలాడి సింగన్న

కిలాడి సింగన్న 1971లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి ఐ.ఎన్.మూర్తి దర్శకత్వం వహించారు.

కిలాడి సింగన్న
(1971 తెలుగు సినిమా)
Kiladi Singanna.jpg
దర్శకత్వం ఐ.ఎన్.మూర్తి
నిర్మాణ సంస్థ సుప్రజ పిక్చర్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు


సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలను కొసరాజు రచించగా ఎస్.పి.కోదండపాణి స్వరపరిచాడు.

క్ర.సం పాట పాడినవారు
1 ముంతకింద పప్పు ఎలాగుందో చెప్పు ఉప్పు కారం కలిపిన బలే శనగపప్పు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 మామా ఓయ్ మామా సైరా ఇటు రారా ఎల్.ఆర్.ఈశ్వరి
3 నవ్వులరాణీ కవ్విస్తూంది నా రాజా నీకూ నాకూ జోడైతేనే ఉంది మజా ఎల్.ఆర్.ఈశ్వరి
4 వయ్యారి వాలుచూపుల మంగమ్మో వళ్ళోన ఒరిగిపోతా రావమ్మో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలుసవరించు