కొండేపూడి లక్ష్మీనారాయణ

తెలుగు రచయిత, అనువాదకుడు, కమ్యూనిష్టు నాయకుడు

కొండేపూడి లక్ష్మీనారాయణ కవి, రచయిత. ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, బొండాడ గ్రామంలో 1918, సెప్టెంబర్ 4న జన్మించాడు.

రచనలు

మార్చు
  • కొండేపూడి స్మృతులు - గీతాలు
  • పాడరా ఓ తెలుగువాడా!
  • తండ్రులూ–కొడుకులూ (నవల, అనువాదం) రష్యన్ మూలం:ఇ.తుర్గేనెవ్‌
  • సాంకేతిక పదకోశం
  • మార్క్స్ ఏంగెల్స్ సంకలిత రచనలు (అనువాదం)
  • ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి:మన పార్టీలో సంక్షోభం (అనువాదం) రష్యన్ మూలం: లెనిన్
  • మంచి మనిషి (నాటకం)
  • సోవియట్ శాస్త్ర పరిశోధనలు
  • రాజ్యమూ విప్లవమూ:విప్లవ గుణపాఠాలు (అనువాదం) మూలం: ఫ్రెడరిక్ ఎంగెల్స్
  • మార్క్స్ పెట్టుబడి గురించి (అనువాదం) మూలం: ఫ్రెడరిక్ ఎంగెల్స్
  • ప్రేమ కోసం, భూమి కోసం (అనువాదం) మూలం:యాసర్ కెమాల్
  • జోసెఫ్ స్టాలిన్ (అనువాదం) మూలం:ఐవర్ గోల్డ్‌స్మిత్ శామ్యూల్
  • వి.ఐ.లెనిన్ ఎత్తుగడల గురించిన లేఖలు:వ్యాసావళి
  • వి.ఐ.లెనిన్ సహకారం గురించి:వ్యాసావళి
  • కమ్యూనిజం: ప్రశ్నలు జవాబులు (అనువాదం) మూలం: కార్ల్ మార్క్స్
  • స్వర్ణపిశాచి నగరం: అమెరికాను గురించిన పాంప్లెట్లు,వ్యాసాలు, లేఖలు (అనువాదం: మాగ్జిం గోర్కీ)
  • అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ పంథా స్టాలిన్, డిమిత్రోవ్ అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ (అనువాదం) మూలం: పూరన్ చంద్ర జోషి
  • అక్టోబరు సోషలిస్టు మహా విప్లవం
  • మార్క్సిజం చారిత్రకాభివృద్ధిలో కొన్ని విశిష్ట లక్షణాలు: వ్యాసావళి (అనువాదం) మూలం: లెనిన్
  • క్రెమ్లిన్ గంటలు (నాటకం)

రాజకీయరంగం

మార్చు

ఇతడు కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడై ఆ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు.

సినిమారంగం

మార్చు

ఇతడు చలనచిత్ర రంగంలో ప్రవేశించి కొన్ని సినిమాలకు సంభాషణలు, పాటలు రచించాడు.

ఇతడు పనిచేసిన తెలుగు సినిమాలు:

మూలాలు

మార్చు