కిషన్‌గంజ్

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

కిషన్‌గంజ్ బీహార్ రాష్ట్రం, పూర్ణియా డివిజన్‌, కిషన్‌గంజ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.

కిషన్‌గంజ్
పట్టణం
కిషన్‌గంజ్ is located in Bihar
కిషన్‌గంజ్
కిషన్‌గంజ్
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°04′46″N 87°56′14″E / 26.07944°N 87.93722°E / 26.07944; 87.93722
దేశం India
రాష్ట్రంబీహార్
జిల్లాకిషన్‌గంజ్
 • Rank652
Population
 (2011)
 • Total1,07,076
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
అక్షరాస్యత57.04%
Websitehttp://www.kishanganj.bih.nic.in/

జనాభా మార్చు

కిషన్‌గంజ్‌లో మతం
మతం శాతం
ఇస్లాం
  
67.98%
హిందూ మతం
  
31.43%
క్రైస్తవం
  
0.34%
జైనమతం
  
0.07%
ఇతరాలు†
  
0.24%
ఇతరాల్లో
సిక్కుమతం (0.02%), బౌద్ధమతం (<0.01%).

2011 భారత జనగణన ప్రకారం, [1] కిషన్‌గంజ్ జనాభా 1,05,782, ఇందులో పురుషులు 55,143 స్త్రీలు 50,639. [2] పట్టణ అక్షరాస్యత 73.46%. రాష్ట్ర సగటు 61.80% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 78.37% కాగా, మహిళా అక్షరాస్యత 68.08%. [3] 2011 లో కిషన్‌గంజ్ పట్టణంలో పిల్లలు (0-6) 16,884 మంది ఉన్నారు. వీరిలో 8,636 మంది బాలురు కాగా, 8,248 మంది బాలికలు. పట్టణ జనాభాలో ఇది 15.96% ఉన్నారు. ముస్లింల జనాభా అధికంగా ఉన్న కొద్ది జిల్లాల్లో ఇది ఒకటి.

రవాణా మార్చు

కిషన్‌గంజ్ ప్రధాన రైలు మార్గంలో ఉంది. దీనిద్వారా పట్టణం భారతదేశంలోని ప్రధాన పట్టణాలు పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్ ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్) పరిధిలోకి వస్తుంది. ఇది భారత రైల్వేల 'ఎ' కేటగిరీకి చెందిన స్టేషను. ఇక్కడి నుండి. న్యూ ఢిల్లీ, ముంబై, పాట్నా, కోల్‌కతా, గౌహతి, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం మొదలైన ప్రధాన పట్టణాలకు రైలు సౌకర్యం ఉంది. అజ్మీర్ వెళ్ళే గరీబ్ నవాజ్ ఎక్స్‌ప్రెస్ ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఢిల్లీ, దిబ్రూగఢ్‌ల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ కిషన్‌గంజ్‌లో ఆగుతుంది. జాతీయ రహదారి 31 కిషన్‌గంజ్ గుండా పోతుంది.

శీతోష్ణస్థితి మార్చు

శీతోష్ణస్థితి డేటా - Kishanganj, Bihar
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 24.0
(75.2)
26.6
(79.9)
31.9
(89.4)
34.7
(94.5)
33.7
(92.7)
32.5
(90.5)
31.9
(89.4)
31.9
(89.4)
31.8
(89.2)
31.1
(88.0)
29.0
(84.2)
25.3
(77.5)
30.4
(86.7)
సగటు అల్ప °C (°F) 9.8
(49.6)
11.6
(52.9)
15.9
(60.6)
20.6
(69.1)
23.6
(74.5)
25.2
(77.4)
25.7
(78.3)
25.4
(77.7)
24.8
(76.6)
21.8
(71.2)
15.2
(59.4)
10.7
(51.3)
19.2
(66.6)
సగటు వర్షపాతం mm (inches) 11
(0.4)
6
(0.2)
22
(0.9)
36
(1.4)
165
(6.5)
479
(18.9)
532
(20.9)
399
(15.7)
360
(14.2)
83
(3.3)
6
(0.2)
0
(0)
2,099
(82.6)
Source: en.climate-data.org

మూలాలు మార్చు

  1. "Census of India: Search Details". censusindia.gov.in. Retrieved 2019-06-09.
  2. "District Informatics Center, Kishanganj, Bihar". Archived from the original on 30 March 2018. Retrieved 17 September 2014.
  3. "Archived copy". Archived from the original on 9 March 2016. Retrieved 14 March 2016.{{cite web}}: CS1 maint: archived copy as title (link)