కీచురాళ్ళు (సినిమా)

కీచురాళ్ళు 1991 ఆగస్టు 2న విడుదలైన తెలుగు సిసిమా. లక్ష్మి లావణ్య ఫిల్మ్స్ పతాకంపై ముళ్ళపూడి రాంబాబు, కె.ఎల్.దుర్గేష్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఎస్.గీతాకృష్ణ దర్శకత్వం వహించాడు. భానుచందర్, శోభన ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]

కీచురాళ్ళు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం గీతాకృష్ణ
తారాగణం భానుచందర్ ,
శోభన
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ లక్ష్మీలావణ్య ఫిల్మ్స్
భాష తెలుగు
భరతనాట్య ప్రదర్శనలో శోభన

తారాగణం మార్చు

 • భానుచందర్,
 • శోభన,
 • శరత్ బాబు,
 • శివాజీ రాజా,
 • రవిశంకర్,
 • ఉషా ఉత్సుప్ (ప్రత్యేక ప్రదర్శన),
 • ప్రసన్న కుమార్,
 • బేబీ షామిలి,
 • కన్నెగంటి బ్రహ్మానందం
 • బాలాజీ

సాంకేతిక వర్గం మార్చు

 • కథ, స్క్రీన్ ప్లే: గీతా కృష్ణ
 • సంగీతం: ఇళయరాజా
 • నిర్మాతలు: ముళ్ళపూడి రాంబాబు, కెఎల్ దుర్గేష్
 • దర్శకుడు: గీతా కృష్ణ
 • బ్యానర్: లక్ష్మి లావణ్య ఫిల్మ్స్

పాటలు మార్చు

 • కీచురాళ్ళు....: గానం:ఉషా ఉత్సుప్
 • మొగిలిపువ్వే మోనిక: గానం: బాలసుబ్రహ్మణ్యం, మోనిక
 • జమ్మ జమ్మ : మనో, కె.ఎస్.చిత్ర
 • గుంటూరు గోంగూర: మనో, కె.ఎస్.చిత్ర
 • కలుషితం... : గానం:ఇళయరాజా
 • కంసం, ధ్వంశం ... : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

మూలాలు మార్చు

 1. "Keechurallu (1991)". Indiancine.ma. Retrieved 2021-06-05.

బాహ్య లంకెలు మార్చు