కీత్ సెక్వేరా (జననం 30 ఏప్రిల్ 1970) భారతదేశానికి చెందిన నటుడు, మాజీ మోడల్, వీడియో జాకీ. ఆయన అయేషా టాకియాతో కలిసి "షేక్ ఇట్ డాడీ" మ్యూజిక్ వీడియోలో నటించి స్టార్ ప్లస్‌లో సోప్ ఒపెరా దేఖో మగర్ ప్యార్ సేలో ప్రధాన పాత్రలో నటించాడు. కీత్ సెక్వేరా రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.[2][3]

కీత్ సెక్వేరా
జననం (1970-04-30) 1970 ఏప్రిల్ 30 (వయసు 54)[1]
ఢిల్లీ, భారతదేశం
ఇతర పేర్లువీజె కీత్
వృత్తినటుడు, మోడల్, వీడియో జాకీ
పూర్వ విద్యార్థిలండన్ కాలేజీ అఫ్ ఫ్యాషన్
భార్య/భర్త

వ్యక్తిగత జీవితం మార్చు

సిక్వేరా ఢిల్లీలో జన్మించాడు.[4] ఆయన 2005లో మాజీ నటి సంయుక్తా సింగ్‌ను వివాహం చేసుకొని విభేదాల కారణంగా 2011లో విడిపోయారు. సిక్వేరా, రోషెల్ రావ్ 2015లో బిగ్ బాస్ 9 : డబుల్ ట్రబుల్ విత్ లో కలిసి పాల్గొన్ని[5] [6] ఆ తరువాత మార్చి 2018 లో తమిళనాడులోని మహాబల్లిపురంలో వివాహం చేసుకున్నారు.[7] [8] వారిద్దరూ 2019లో రియాలిటీ డ్యాన్స్ షో నాచ్ బలియే సీజన్ 9లో పాల్గొన్నారు.[9]

సినిమాలు మార్చు

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2013 సిక్స్ టీన్ విక్రమ్ కపూర్ బాలీవుడ్ అరంగేట్రం
2015 క్యాలెండర్ గర్ల్స్ పినాకి [10]
2023 పఠాన్ పైలట్

టెలివిజన్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2004 దేఖో మగర్ ప్యార్ సే కరణ్ శ్రద్ధా నిగమ్
2010 AXN మేన్స్ 2.0 హోస్ట్ [11]
2012 తేరీ మేరీ లవ్ స్టోరీస్ వివాన్
2012 సూపర్ ఫైట్ లీగ్ యాంకర్
2013–2014 దియా ఔర్ బాతీ హమ్ అధికారి రాయ్
2015 డోలి అర్మానో కీ జేమ్స్
2015–2016 బిగ్ బాస్ 9 అతనే 4వ రన్నరప్ [12]
2017 లవ్ కా హై ఇంతేజార్ మాధవ్ సింగ్, రాజ్‌గఢ్ యువరాజు [13]
2018 ఉడాన్ కరణ్ ఒబెరాయ్ [14]
[15]
దిల్ హాయ్ తో హై వివేక్ అతిధి పాత్ర
2019 నాచ్ బలియే 9 పోటీదారు 14వ స్థానం [16]

మ్యూజిక్ వీడియోలు మార్చు

సంవత్సరం పేరు గమనికలు
2001 షేక్ ఇట్ డాడీ DJ అకీల్ రీమిక్స్ "నహిన్ నహిం అభి నహిన్"
2003 చెహ్రా హై యా – (బాబుల్ సుప్రియో సోల్స్ ఫరెవర్ వాల్యూం 4) "చెహ్రా హై యా చాంద్ ఖిలా" [17] రీమిక్స్

మూలాలు మార్చు

  1. "Happy Birthday Keith Sequeira: Adorable pictures of him and Rochele Rao to give you couple goals". News 18.
  2. "Filmi-very-filmi". The Times of India. 2001-05-30. Retrieved 2015-11-07.
  3. Mehta, Ankita (2015-11-09). "Rare and unseen photos of Keith Sequeira that will make you fall for him all over again". International Business Times. Retrieved 2015-11-13.
  4. D'Costa, Suezelle (2013-07-20). "Acting is his passion". The Goan. Archived from the original on 18 November 2015. Retrieved 2015-10-25.
  5. Mehta, Ankita (2015-10-10). "'Bigg Boss 9': Contestants Rochelle Maria Rao and Keith Sequeira confirm relationship before entering the show". International Business Times. Retrieved 2015-10-28.
  6. Davis, Maggie (2015-10-15). "Bigg Boss 9: Are Rochelle Maria Rao and Mandana Karimi fighting over Keith Sequeira?". India.com. Retrieved 2015-10-19.
  7. "Bigg Boss 9 contestants Keith Sequeira, Rochelle Rao wedding is a dreamy affair on a beach. See pics". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-03-05. Retrieved 2019-07-22.
  8. "Rochelle Rao and Keith Sequeira are married. See all photos, videos from the beach wedding". The Indian Express (in Indian English). 2018-03-05. Retrieved 2019-07-22.
  9. "Nach Baliye 9 contestants announced; Rochelle Rao- Keith Sequeira, Prince Narula- Yuvika among participants". Firstpost (in ఇంగ్లీష్). 2019-07-22. Retrieved 2019-07-22.
  10. Gauri, Gayatri (2015-09-25). "Calendar Girls review: Newcomer actresses make this work despite Madhur Bhandarkar". Firstpost. Retrieved 2015-10-19.
  11. "AXN Men 2.0". Indian Television News. 2010-10-07. Archived from the original on 4 March 2016. Retrieved 2015-10-31.
  12. "Bigg Boss 9: It feels bad, says Keith Sequeira after elimination". Hindustan Times (in ఇంగ్లీష్). 2016-01-20. Retrieved 2019-07-26.
  13. "Keith Sequeira-Sanjeeda Sheikh's upcoming TV show is now titled 'Love Ka Hai Intezaar' – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-07-22.
  14. "Newly married Keith Sequeira bags pivotal role in this popular TV show". India Today (in ఇంగ్లీష్). Ist. Retrieved 2019-07-22.
  15. "Keith Sequeira felt 'extremely seductive' playing a villain onscreen". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-06-07. Retrieved 2019-07-22.
  16. "Last of 'Nach Baliye 9' contestants announced; Keith Sequiera-Rochelle Rao, Faisal Khan-Muskaan Katria ready to groove | Latest News & Updates at DNAIndia.com". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2019-07-22.
  17. "Chehra Hai Ya – Babul Supriyo Souls Forever Vol 4". Raagtune.me. Archived from the original on 2022-03-17. Retrieved 2015-10-27.

బయటి లింకులు మార్చు