కుంకుమ తిలకం
కుంకుమ తిలకం 1983 జనవరి 28లో విడుదలైన తెలుగు చిత్రం.మురళీమోహన్,జయసుధ, జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం బి.భాస్కరరావు .సంగీతం చెళ్లపిళ్ల సత్యం అందించారు.
కుంకుమ తిలకం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.భాస్కరరావు |
---|---|
తారాగణం | మాగంటి మురళీమోహన్, జయసుధ |
నిర్మాణ సంస్థ | శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చునటవర్గం
మార్చు- మాగంటి మురళీమోహన్
- జయసుధ
- రావి కొండలరావు
- తులసి
- సుత్తి వీరభద్రరావు.
సాంకేతికవర్గం
మార్చు- ఛాయాగ్రహణం: సత్తిబాబు (ఎం.సత్యనారాయణరెడ్డి)
- దర్శకుడు: బి.భాస్కరరావు
- సంగీత దర్శకుడు: చెళ్లపిళ్ల సత్యం
- గీత రచయిత: గోపి
- నేపద్యగానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల, కె.జె.యేసుదాస్, ఎస్.జానకి,
పాటల జాబితా
మార్చు1.ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా , రచన: గోపి, గానం.పులపాక సుశీల, కె.జె.యేసుదాస్
2.చిట్టి నాన్నా నువ్వే చిన్ని దీపం వెలుగేలేని ఈ ఇంట, రచన: గోపి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
3.నీ వయసే పదహారు ఆ సొగసు జలతారు , రచన: గోపీ, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
4.నీవే కదా మా ఇలవేలుపు నీ చిరునవ్వే , రచన: గోపి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
5.మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి , రచన: గోపి, గానం.కె.జె.యేసుదాస్, పి.సుశీల బృందం
6.మోమున వెలిసే కుంకుమ తిలకం, రచన: గోపి, గానం.కె.జె.ఏసుదాస్, పి.సుశీల.
బయటి లంకెలు
మార్చుఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు