కుంతకాలు (Incisors) క్షీరదాల దంతాలలో విషమ దంత విధానంలో ఉంటాయి. ఇవి ఉలి ఆకారంలో ఉంటాయి. ఏనుగు దంతాలు కుంతకాల నుంచే ఏర్పడతాయి.

కుంతకాలు
కుడి క్రింది దవడలో శాశ్వత దంతాలు.
శాశ్వత దంతాలు, కుడి వైపు నుండి చూచినప్పుడు.
లాటిన్ dentes incisivi
గ్రే'స్ subject #242 1115
MeSH Incisor

మూలాలు

మార్చు
  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=కుంతకాలు&oldid=2950122" నుండి వెలికితీశారు