కుచ్ కుచ్ హోతా హై
కుచ్ కుచ్ హోతా హై 1988 లో విడుదల అయిన హిందీ సినిమా. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై యష్ జోహార్ నిర్మించిన ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించాడు.[4] ఈ సినిమాలో షారుక్ ఖాన్, రాణి ముఖర్జీ, కాజోల్ నటించారు.
కుచ్ కుచ్ హోతా హై | |
---|---|
దర్శకత్వం | కరణ్ జోహార్ |
రచన | కరణ్ జోహార్ |
నిర్మాత | యష్ జోహార్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సంతోష్ తుండియిల్ |
కూర్పు | సంజయ్ సంక్లా |
సంగీతం | జతిన్-లలిత్ |
నిర్మాణ సంస్థ | ధర్మ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | యష్ రాజ్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 16 అక్టోబరు 1998 |
సినిమా నిడివి | 185 నిముషాలు [1] |
దేశం | ఇండియా |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹100 million[2] |
బాక్సాఫీసు | est.₹1.07 billion[3] |
నటవర్గం
మార్చు- షారూఖ్ ఖాన్
- కాజోల్
- రాణి ముఖర్జీ
- సల్మాన్ ఖాన్
- సనా సయీద్
- ఫరీదా జలాల్
- రీమా లాగూ
- అర్చన పురాన్ సింగ్
- అనుపమ్ ఖేర్
- ఫరా ఖాన్
- మనీష్ మల్హోత్రా
కథ
మార్చురాహుల్ ఖన్నా, అంజలి శర్మ కాలేజీలో మంచి స్నేహితులు. అంజలి, రాహుల్‌తో ప్రేమలో పడ్డానని తెలుసుకుంటుంది, అయితే రాహుల్ అప్పటికే టీనా మల్హోత్రాతో ప్రేమలో పడ్డాడని తెలుసుకొన్న అంజలి నగరం విడిచి వెళ్ళిపోతుంది. టీనా, రాహుల్ వివాహం చేసుకుంటారు, వారికీ అంజలి అనే ఒక కుమార్తె ఉంటుంది. గర్భధారణ సమయంలో సమస్యల కారణంగా టీనా చనిపోతుంది. అంజలిని ఆమె తండ్రి పెంచుతాడు, ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజున అతను తన కుమార్తెకి తన తల్లి లేఖలో ఒకదాన్ని చదవడానికి అనుమతిస్తాడు. ఈ లేఖల ద్వారా అంజలి రాహుల్‌తో ప్రేమలో ఉందని తెలుసుకుని, వారిని మళ్లీ కలిపేస్తానని శపథం చేస్తుంది.
పాటలు
మార్చుసంఖ్య | శీర్షిక | గాయకుడు(లు) | నిడివి |
---|---|---|---|
1. | కుచ్ కుచ్ హోతా హై | ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్ | 4:56 |
2. | కోయి మిల్ గయా[5] | కవితా కృష్ణమూర్తి , ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్ | 7:16 |
3. | సాజంజీ ఘర్ ఆయే | కవితా కృష్ణమూర్తి, కుమార్ సాను, అల్కా యాగ్నిక్ | 7:14 |
4. | కుచ్ కుచ్ హోతా హై (విచారం) | అల్కా యాగ్నిక్ | 1:26 |
5. | రఘుపతి రాఘవ | అల్కా యాగ్నిక్, శంకర్ మహదేవన్ | 2:05 |
6. | తుజే యాద్ నా మేరీ ఆయీ | అల్కా యాగ్నిక్, మన్‌ప్రీత్ అక్తర్, ఉదిత్ నారాయణ్ | 7:05 |
7. | లడ్కీ బాడీ అంజనీ హై | కుమార్ సాను, అల్కా యాగ్నిక్ | 6:23 |
8. | యే లడ్కా హై దీవానా | ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్ | 6:36 |
మూలాలు
మార్చు- ↑ "Kuch Kuch Hota Hai (1998) – British Board of Film Classification". Archived from the original on 7 January 2016. Retrieved 27 November 2012.
- ↑ Aiyar, Shankkar; Unnithan, Sandeep (10 July 2000). "Bollywood goes global, powered by diaspora dollar". India Today. Retrieved 14 May 2021.
- ↑ "Kuch Kuch Hota Hai Box office". Box Office India. 22 July 2015. Archived from the original on 5 October 2015. Retrieved 22 July 2015.
- ↑ "Rediff On The Net, Movies: The Kuch Kuch Hota Hai review". www.rediff.com. Retrieved 2022-05-07.
- ↑ "Planet Bollywood: Music Review: Kuch Kuch Hota Hai". planetbollywood.com. Retrieved 2022-05-07.