కుటుంబ గౌరవం (1997 సినిమా)

కుటుంబ గౌరవం 1997 ఏప్రిల్ 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అనురాధ ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి కేతినేని అజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయసుధ, రాధిక ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమాను చదలవాడ తిరుపతి రావు సమర్పించాడు.

కుటుంబగౌరవం
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం అజయ్ కుమార్
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ,
రాధిక
సంగీతం మాధవపెద్ది సురేష్
నిర్మాణ సంస్థ అనురాధ ఫిల్మ్ డివిజన్
భాష తెలుగు

తారాగణంసవరించు

  • కృష్ణంరాజు
  • జయసుధ
  • రాధిక
  • హరిష్

పాటలుసవరించు

  1. నిను చూసాక: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు
  2. లవ్లీ కాలేజ్: సునీత, సురేష్ పీటర్స్
  3. బోలొ తర తర: సునీత, విజయలక్ష్మి
  4. పగలు రాత్రి కలిసి: ఎస్.పి.బాలు
  5. నువ్వు నేను సాక్షిగా: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు

మూలాలుసవరించు

  1. "Kutumba Gowravam (1997)". Indiancine.ma. Retrieved 2020-09-04.

బాహ్య లంకెలుసవరించు