కునాల్ ఖేము
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2022 అక్టోబరు 13, 15:52 (UTC) (3 నెలల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
కునాల్ ఖేము (జననం కునాల్ రవి కెమ్ము ; 25 మే 1983) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1993లో సర్ సినిమాలో బాల నటుడిగా అరంగేట్రం చేసి 1996లో రాజా హిందుస్థానీ సినిమాలో బాలనటుడిగా నటించాడు. కునాల్ ఖేము 2005లో కలియుగ్ సినిమా ద్వారా హీరోగా పరిచయమై ధోల్ (2007), 99 (2009), గోల్మాల్ 3 (2010), గో గోవా గాన్ (2013), గోల్మాల్ ఎగైన్ (2017), కలాంక్ (2019), మలంగ్ (2020), లూట్కేస్ (2020) సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించాడు.

Khemu with his wife Soha Ali Khan at a party in 2016