కుప్వారా

జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా

జమ్మూ , కాశ్మీర్ రాష్ట్రంలోని 22 జిల్లాలలో కుప్వారా ఒకటి. ఈ జిల్లా సముద్రమట్టానికి 5,300 మీ. ఎత్తులో ఉంది. కాశ్మీర్ లోయలో ఉత్తర సరిహద్దులో ఉంది. జిల్లా ఉత్తర సతిహద్దులో అత్యధికభాగం పాకిస్థాన్ పాలనలో ఉన్న కాశ్మీర్ సరిహద్దు , పశ్చిమ సరిహద్దులో బారాముల్లా జిల్లా ఉంది. జిల్లా భూభాంలో చాలా భాగం దట్టమైన అరణ్యాలు ఆక్రమించి ఉన్నాయి. హిమలయాలలో జన్మించిన కిషంగంగా నది జిల్లా తూర్పు , పశ్చిమంగా ప్రవహిస్తుంది. కుప్వారా జిల్లాలో 3 తెహసిల్స్ ఉన్నాయి : హంద్వారా, కర్నాహ్ , కుప్వారా.

  • జిల్లా 11 బ్లాకులుగా విభజించబడింది : సోగం, తంగ్దర్, టీట్వల్, రాంహల్, కుప్వారా, రాజ్వర్, క్రల్పొరా, లంగతె, వావూరా, త్రెహ్గం , కలరూస్.[1] ఒక్కో బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి.
Location of Kupwara District within Jammu and Kashmir state

ఆర్ధికంసవరించు

కుప్వారా జిల్లాలోని ప్రజలలో అత్యధికులు వ్యవసాయం ఉపాధిగా ఎంచుకున్నారు. అలాగే వ్యాపారం అభివృద్ధి దశలో ఉంది.[2]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 875,564, [3]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 470 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 368 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 34.62%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 843 : 1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అల్పం
అక్షరాస్యత శాతం. 66.92%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అల్పం

కుప్వారా జిల్లాలో అత్యధికంగా కాశ్మీరి ప్రజలు నివసిస్తున్నారు. అజాద్ కాశ్మీర్ సరిహద్దులలో గుజార్ ప్రజలు అధికంగా ఉన్నారు.

రాజకీయాలుసవరించు

కుప్వారా జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: కర్నాహ్, కుప్వారా, లోలబ్, హంద్వారా , లంగతె.[6]

మూలాలుసవరించు

  1. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  2. Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est. line feed character in |quote= at position 5 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Delaware 897,934 line feed character in |quote= at position 9 (help)
  6. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.

వెలుపలి లింకులుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కుప్వారా&oldid=2874551" నుండి వెలికితీశారు