కుబుసం (సినిమా)
కుబుసం 2002, ఆగష్టు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. డా. ఎల్. శ్రీనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, గిరిధర్ చాడ, మణివణ్ణణ్, తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ, కిషోర్, ప్రకాష్, శ్యాం ముఖ్యపాత్రలలో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1]
కుబుసం | |
---|---|
దర్శకత్వం | డా. ఎల్. శ్రీనాథ్ |
రచన | డా. ఎల్. శ్రీనాథ్ (కథ, కథనం, మాటలు) |
నిర్మాత | ఆర్. ప్రదీప్, డి. శ్రవన్ కుమార్, డా. వి. రాజ్యలక్ష్మీ, ఎల్. శ్రీనాథ్ |
తారాగణం | శ్రీహరి, గిరిధర్ చాడ, మణివణ్ణణ్, తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ, కిషోర్, ప్రకాష్, శ్యాం |
ఛాయాగ్రహణం | బాలమురుగన్ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | శ్రీ విశ్వాని పిక్చర్స్ |
విడుదల తేదీ | ఆగష్టు 3, 2002 |
సినిమా నిడివి | 152 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- శ్రీహరి
- గిరిధర్ చాడ
- మణివణ్ణణ్
- తనికెళ్ళ భరణి
- సుద్దాల అశోక్ తేజ
- కిషోర్
- ప్రకాష్
- శ్యాం
సాంకేతికవర్గం
మార్చు- కథ, కథనం, మాటలు, దర్శకత్వం: డా. ఎల్. శ్రీనాథ్
- నిర్మాత: ఆర్. ప్రదీప్, డి. శ్రవన్ కుమార్, డా. వి. రాజ్యలక్ష్మీ, ఎల్. శ్రీనాథ్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- పాటలు: గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ
- ఛాయాగ్రహణం: బాలమురుగన్
- నిర్మాణ సంస్థ: శ్రీ విశ్వాని పిక్చర్స్
పాటలు
మార్చు- పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల - రచన: గోరటి వెంకన్న, గానం: వందేమాతరం శ్రీనివాస్[2]
మూలాలు
మార్చు- ↑ idlebrain, Movie review. "Movie review - Kubusam". www.idlebrain.com. Retrieved 31 January 2019.
- ↑ "వెండితెరపై విప్లవగీతాలు పూయించినవందేమాతరం". మధుకర్ వైద్యుల. Archived from the original on 1 February 2019. Retrieved 1 February 2019.