కుర్రాళ్ళ రాజ్యం

కుర్రాళ్ళ రాజ్యం సినిమా కామిడి రోమాంటి ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో అలీ, అనంద్, రవళి, సుభశ్రీ తదితరులు నటించారు. సి.యస్.సుధాకర్ బాబు నిర్మించిన ఈ సినిమాకి బోయపాటి కామేశ్వర రావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. ఈ సినిమా 1997 నవంబరు 28న విడుదలైంది.

కుర్రాళ్ళ రాజ్యం
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం బోయపాటి కామేశ్వరరావు
తారాగణం శుభశ్రీ
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ సప్తగిరి ఆర్ట్స్[1]
భాష తెలుగు


తారాగణం

మార్చు
 • అలీ
 • ఆనంద్
 • రవళీ
 • శుభశ్రీ
 • బ్రహ్మానందం
 • పె పె పెళ్లండి... గానం: మనో, ఎస్.పి.చరణ్, మురళీ
 • ఓసి పిల్లా... గానమ్: ఎస్.పి.చరణ్, స్వర్ణలత
 • సుస్టిప్;అట్టే చదివినా... గానం: ఎస్.పి.చరణ్, మురళీ
 • ఘల్లు ఘల్లు... గానం: మధు బాలకృష్ణ
 • తెచ్చుకున్న కోపం... : గానం: మోహనదాస్, ఎస్.జానకిక్

మూలాలు

మార్చు
 1. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-04-04.
 2. "గానా వెబ్ సైట్ లో పాటలు".{{cite web}}: CS1 maint: url-status (link)

బాహ్య లంకెలు

మార్చు