శుభశ్రీ
భారతీయ నటి
శుభశ్రీ దక్షిణ భారత చలనచిత్ర నటి. ఈవిడ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.
శుభశ్రీ | |
---|---|
![]() | |
జననం | చెన్నై, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 1993– 2000 |
జననంసవరించు
శుభశ్రీ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జన్మించింది. ఈవిడ అక్క మాలాశ్రీ కూడా చలనచిత్ర నటి.
సినీరంగ ప్రస్థానంసవరించు
1990 దశకంలో జెంటిల్ మేన్, పెదరాయుడు, ముత్తు మొదలైన చిత్రాలతోపాటు మరికొన్ని చిత్రాలలో నటించింది. [1]
నటించిన చిత్రాల జాబితాసవరించు
- ఇంగ తంబి (1993)
- జెంటిల్ మేన్ (1993)
- చిరాబంధవియా (1993)
- పుదియ మన్నర్గల్
- అందరూ అందరే !! (1994)
- గ్యాంగ్ మాస్టర్ (1994)
- కథలన్ (1994)
- పుణ్యభూమి నాదేశం (1994)
- పోకిరి రాజా (1995)
- పెదరాయుడు (1995)
- ముత్తు (1995)
- మైనర్ మాపిల్లై (1996)
- ఊహ (1996)
- మా ఆవిడ కలెక్టర్ (1996)
- అక్కా బాగున్నావా (1996)
- అల్లరి పెళ్లాం (1998)
- హలో నీకు నాకు పెళ్లంట (1996)
- పెద్దన్నయ్య (1997) నీలవేణిగా
- కుర్రాళ్ళ రాజ్యం (1997)
- కళ్యాణి
- కలియుగంలో గందరగోళం