కుర్సెయోంగ్ శాసనసభ నియోజకవర్గం
కుర్సెయోంగ్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం డార్జిలింగ్ జిల్లా, డార్జిలింగ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
కుర్సెయోంగ్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | డార్జిలింగ్ లోక్సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | 26°53′0″N 88°17′0″E |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 24 |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | నియోజకవర్గం | ఎమ్మెల్యే పేరు | పార్టీ అనుబంధం |
---|---|---|---|
1951 | కుర్సెయోంగ్-సిలిగురి | టెన్సింగ్ వాంగ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
1951 | కుర్సెయోంగ్-సిలిగురి | జార్జ్ మహ్బర్ట్ | స్వతంత్ర |
1951 | కుర్సెయోంగ్ | శివ కుమార్ రాయ్ | స్వతంత్ర/ అఖిల భారతీయ గూర్ఖా లీగ్ |
1957 | కుర్సెయోంగ్ | భద్ర బహదూర్ హమాల్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1962 | కుర్సెయోంగ్ | భద్ర బహదూర్ హమాల్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1967 | కుర్సెయోంగ్ | నంద లాల్ గురుంగ్ | స్వతంత్ర/అఖిల్ భారతీయ గూర్ఖా లీగ్ |
1969 | కుర్సెయోంగ్ | నంద లాల్ గురుంగ్ | అఖిల భారతీయ గూర్ఖా లీగ్ |
1971 | కుర్సెయోంగ్ | ఆనంద ప్రసాద్ పాఠక్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
1972 | కుర్సెయోంగ్ | నంద లాల్ గురుంగ్ | అఖిల భారతీయ గూర్ఖా లీగ్ |
1977 | కుర్సెయోంగ్ | దావా నర్బులా | భారత జాతీయ కాంగ్రెస్ |
1982 | కుర్సెయోంగ్ | హర్కా బహదూర్ రాయ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
1987 | కుర్సెయోంగ్ | హర్కా బహదూర్ రాయ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
1991 | కుర్సెయోంగ్ | నార్ బహదూర్ ఛెత్రి | స్వతంత్ర/ గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ |
1996 | కుర్సెయోంగ్ | శాంత ఛెత్రి | గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ |
2001 | కుర్సెయోంగ్ | శాంత ఛెత్రి | గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ |
2006 | కుర్సెయోంగ్ | శాంత ఛెత్రి | గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ |
2011 | కుర్సెయోంగ్ | రోహిత్ శర్మ | గూర్ఖా జనముక్తి మోర్చా |
2016[1] | కుర్సెయోంగ్ | రోహిత్ శర్మ | గూర్ఖా జనముక్తి మోర్చా |
2021[2] | కుర్సెయోంగ్ | బిష్ణు ప్రసాద్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
మార్చు- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.