కులకర్ణి
ఇంటిపేరు
కులకర్ణి (ఆంగ్లం: Kulkarni) భారతీయులలో ఒకానొక ఇంటిపేరు.
- మమతా కులకర్ణి, భారతీయ చలనచిత్ర నటి.
- రాజు కులకర్ణి, అని సంక్షిప్తంగా పిలువబడే రాజీవ్ రమేశ్ కులకర్ణి (Rajiv Ramesh Kulkarni) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- నీలేష్ కులకర్ణి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- అనసూయ కులకర్ణి, ప్రముఖ సంగీత విద్వాంసురాలు, తెలుగు సినిమా నేపథ్య గాయని.
- సులభ కె.కులకర్ణి, భారతదేశంలోని పూణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చిలో భౌతికశాస్ర ప్రొఫెసర్.