కుష్టు వ్యాధి

బ్యాక్టీరియా వల్లే పుండ్లను కలిగించే వ్యాధి

కుష్టు లేదా కుష్ఠు వ్యాధి (ఆంగ్లం: Leprosy) శరీరమంతా పుండ్లతో కనిపించే ఒక తిష్ట వ్యాధి (infectious disease) కాని అంత సులభంగా అంటుకునే అంటు వ్యాధి (contagious disease) కాదు. ఇది చర్మానికి నాడీసంబంధమైన దీర్ఘకాలికవ్యాధి. క్షయ కారకమైన మైకోబాక్టీరియాకు దగ్గర సంబంధమైనది. దీనిని పెద్దరోగం లేదా పెద్దజబ్బు అని వ్యవహరించేవారు.

కుష్టు వ్యాధి
ఇతర పేర్లుహేన్సన్ వ్యాధి (HD)[1]
కుష్టువ్యాధి కారణంగా ఛాతీ, పొట్టమైన లేచిన పొక్కులు
ఉచ్చారణ
ప్రత్యేకతఅంటు రోగం
లక్షణాలుDecreased ability to feel pain[3]
కారణాలుమైకోబ్యాక్టీరియం లెప్రె or మైకోబ్యాక్టీరియం లెప్రొమాటోసిస్[4][5]
ప్రమాద కారకములువ్యాధి సోకిన వారి సామీప్యం, పేదరికం[3][6]
చికిత్సబహుళ ఔషధ చికిత్స[4]
ఔషధంRifampicin, dapsone, clofazimine[3]
తరుచుదనము209,000 (2018)[7]

లక్షణాలు

మార్చు

ఈ వ్యాధి ముఖ్యంగా చర్మాన్ని, నరాలనూ, మ్యూకస్ పొరనూ ప్రభావితం చేస్తుంది.

కారకాలు

మార్చు

కుష్టు వ్యాధికి కారకమైన బ్యాక్టీరియా పేరు మైకోబ్యాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) .

నివారణ

మార్చు

దాప్ సొన్ రిఫాంప్సిలిన్ టబ్లెట్, ఇతర మందులు చాలా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

కుష్టువ్యాధి వ్యతిరేకపోరాటం

మూలాలు

మార్చు
  1. Worobec, SM (2008). "Treatment of leprosy/Hansen's disease in the early 21st century". Dermatologic Therapy. 22 (6): 518–37. doi:10.1111/j.1529-8019.2009.01274.x. PMID 19889136. S2CID 42203681.
  2. "Definition of leprosy". The Free Dictionary. Retrieved 2015-01-25.
  3. 3.0 3.1 3.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Aka2012 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. 4.0 4.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; WHO2014 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; New2008 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Schreuder2016 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. "Leprosy". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 10 February 2020.