మైకోబాక్టీరియా

మైకోబాక్టీరియా (లాటిన్ Mycobacteria) ఒక రకమైన వ్యాధి కారకమైన బాక్టీరియా. ఇది మైకోబాక్టీరియేసి కుటుంబానికి చెందినది.

మైకోబాక్టీరియం
Mycobacterium tuberculosis 01.jpg
ఎమ్.ట్యూబర్క్యులోసిస్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని చిత్రం.
Scientific classification
Kingdom:
Phylum:
Order:
Suborder:
Family:
మైకోబాక్టీరియేసి
Genus:
మైకోబాక్టీరియం

Lehmann & Neumann 1896

ఈ క్రిములు జంతువులలో క్షయ, కుష్టు వంటి ప్రమాదకరమైన వ్యాధులు కలిగిస్తాయి.[1] లాటిన్ లో "మైకో" అనగా శిలీంద్రం, మైనం; ఇది బాక్టీరియా కణత్వచంలో ఉండే మైనపు పొరను ఉద్దేశించినది.

గుర్తించే విధానంసవరించు

మైకోబాక్టీరియా ఆమ్ల ద్రావణాల వలన ప్రభావం చెందవు (acid-fast or acid-resistant).[2] వీటిని గుర్తించడానికి ఉపయోగించే రంజనాలు: ఫైట్ రంజనం (Fite's stain), జీల్-నీల్సెన్ రంజనం (Ziehl-Neelsen stain) మొదలైనవి.


మూలాలుసవరించు

  1. Ryan KJ, Ray CG (editors) (2004). Sherris Medical Microbiology (4th ed. ed.). McGraw Hill. ISBN 0-8385-8529-9. |edition= has extra text (help)CS1 maint: extra text: authors list (link)
  2. McMurray DN (1996). "Mycobacteria and Nocardia". In Baron S et al (eds.) (ed.). Baron's Medical Microbiology (4th ed.). Univ of Texas Medical Branch. ISBN 0-9631172-1-1. Unknown parameter |chapterurl= ignored (help)CS1 maint: extra text: editors list (link)