కూర్మన్నపాలెం
విశాఖపట్నం నగర శివారు ప్రాంతం
కూర్మన్నపాలెం , విశాఖపట్నం జిల్లా, గాజువాక మండలానికి (మునిసిపాలిటీకి) చెందిన గ్రామం.[1]
- ఇది విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి దగ్గరలో ఉన్నందున ప్రస్తుతం నగర పరిసరంగా అభివృద్ధి చెందుతున్నది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామం జనాభా 60,588.
- అపర దత్తాత్రేయస్వరూపుడు, యోగిపుంగవుడు శ్రీసాయినాధుడు కొలువుదీరిన మందిరం ఈ గ్రామంలో ఉంది. శ్రద్ధ, సహనం అనే రెండు పార్శాలపై ఆధారపడిన సాయి సందేశం భక్తజనావళిని జాగృత పరిచింది. భగవంతుడు ఒక్కడేనని చాటిచెప్పిన ఆ సాయినాధుడు కొలువుదీరిన మందిరమిది. [1]
కూర్మన్నపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°41′06″N 83°10′03″E / 17.685°N 83.1675°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండలం | గాజువాక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
వెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు 2014, మార్చి-13 తీర్ధయాత్ర పేజీ.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-06.